Andhra Pradesh
-
Collectors Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులు కలెక్టర్ల సదస్సు ..!
రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Date : 10-12-2024 - 6:13 IST -
Build Amaravati: అమరావతి నిర్మాణం ఇక రయ్ రయ్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు….
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేసింది. అందుకోసం, ఇటీవల జరిగిన సీఆర్డీఏ సమావేశంలో తొలుత చేపట్టే పనులపై నిర్ణయం తీసుకున్నారు.
Date : 10-12-2024 - 5:17 IST -
YSRCP With Mamata : మమతా బెనర్జీకి వైఎస్సార్ సీపీ జై.. ‘ఇండియా’ పగ్గాలు ఆమెకే ఇవ్వాలంటూ..
రాజకీయాలు, ఎన్నికల ప్రక్రియపై మమతా బెనర్జీకి(YSRCP With Mamata) అపార అనుభవం, అవగాహన ఉంది.
Date : 10-12-2024 - 5:17 IST -
Undavalli Arun Kumar : డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉండవల్లి లేఖ
ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలనేదే తన వాదన అని ఉండవల్లి తెలిపారు.
Date : 10-12-2024 - 4:23 IST -
Sajjala : తగ్గేదేలే అంటున్న సజ్జల..ఏ విషయంలో అనుకుంటున్నారు ..!!
Sajjala Ramakrishna Reddy : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై గళమెత్తడమే అని ఈ విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు
Date : 10-12-2024 - 4:13 IST -
R Krishnaiah : నేను అడగలేదు.. బీజేపీయే పిలిచి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చింది : ఆర్ కృష్ణయ్య
తన ఎన్నికకు సహకరిస్తున్నందుకు బీజేపీ హైకమాండ్‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) ధన్యవాదాలు తెలిపారు.
Date : 10-12-2024 - 3:18 IST -
Free Bus In AP: ఏపీలో ఈ సంక్రాంతి నుంచే ఉచిత బస్సు ప్రయాణం? ప్రభుత్వ విప్ కీలక ప్రకటన…
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అమలుకు తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచే ఈ పథకం అమలు చేసేలా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
Date : 10-12-2024 - 12:40 IST -
Anticipatory Bail : రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు
దర్యాప్తుకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని వర్మకు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
Date : 10-12-2024 - 12:36 IST -
Maoists : చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు దుశ్చర్య..
Maoists : జాతీయ రహదారిపై వెళ్తున్న కారును ఆపి, కారులో ఉన్న ప్రయాణికులను దింపి, అనంతరం కారును తగులబెట్టారు. ఈ ఘటనతో చింతూరు ఏజెన్సీలో భయాందోళనలు నెలకొన్నాయి
Date : 10-12-2024 - 12:27 IST -
Tragedy : విషాదంగా మారిన విహారయాత్ర.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు
Tragedy : చింతావారి పేట సమీపంలోని పంటకాలువలోకి ఒక కారు దూసుకుపోవడంతో కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో భర్త విజయ్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, అతని భార్య ఉమ, ఇద్దరు కుమారులు మనోజ్, రోహిత్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదం కోనసీమ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది.
Date : 10-12-2024 - 12:11 IST -
Death In Pushpa-2 Theatre: పుష్ప-2 థియేటర్లో ప్రేక్షకుడి అనుమానాస్పద మృతి
రాయదుర్గం మండలంలో ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానప్ప (37) కేబీ ప్యాలెస్ థియేటర్లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం 5.30 గంటలకు సినిమా ముగిశాక.. థియేటర్ యాజమాన్యం మొదటి షో ప్రారంభానికి టికెట్లు విక్రయించింది.
Date : 10-12-2024 - 11:40 IST -
Telugu States : తెలంగాణ, ఏపీ విడిపోయి పదేళ్లు.. నేటికీ పరిష్కారానికి నోచుకోని సమస్యలివీ
అంతమందిని ఒకేసారి తీసుకుంటే రాష్ట్రంలో పదోన్నతులకు ఆటంకం కలుగుతుందని తెలంగాణ సర్కారు(Telugu States) వాదిస్తోంది.
Date : 10-12-2024 - 10:03 IST -
Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనుగోలు చేసే వారికి ధరల పెరుగుదల నుంచి స్వల్ప ఊరట లభించింది. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపంచే అవకాశం ఉంది. అంటే దేశీయంగా మళ్లీ బంగారం ధరలు పెరగవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి డిసెంబర్ 10వ తేదీన గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయ
Date : 10-12-2024 - 10:02 IST -
Manchu Family Dispute : ‘మంచు’ ఫ్యామిలీ వివాదంలో రాజకీయ కోణం ఉందా ? ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ ?
మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని మంచు మనోజ్(Manchu Family Dispute) ఆరోపిస్తున్నారు.
Date : 10-12-2024 - 9:22 IST -
Who Is Vinay: మంచు ఫ్యామిలీ రచ్చలో వినయ్ ఎవరు?
తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న మంచి ఫ్యామిలీ గొడవలో వినయ్ అనే పేరు తరచుగా వినిపిస్తోంది. అసలు ఎవరు ఈ వినయ్ అని ఆరా తీయగా.. అతను మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైర్డ్గా వ్యవహరిస్తున్నారు. వినయ్ పూర్తి పేరు వినయ్ మహేశ్వరి.
Date : 10-12-2024 - 8:49 IST -
Threat Call : పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరించిందెవరో తెలుసా..?
Threat Call To Pawan Kalyan : కృష్ణలంక పోలీసులు ఈ ఘటనలో కీలక ఆధారాలను సేకరించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి విజయవాడ (Vijayawada) లబ్బీపేట(Labbipet)లోని వాటర్ ట్యాంక్ రోడ్ (Water Tank Road)వద్ద నివాసం ఉంటున్న మల్లికార్జున్ (Mallikarjun) అని నిర్ధారించారు
Date : 09-12-2024 - 9:24 IST -
Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఖరారు..?
Nagababu : పవన్ కల్యాణ్ సోదరుడైన నాగబాబు, సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన పక్షాన సమర్ధవంతంగా పార్టీకి మద్దతు నిలబెట్టడంలో ఆయన పాత్ర విశేషం
Date : 09-12-2024 - 9:10 IST -
Jathwani Case Latest Updates: ముంబై నటి జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో ఊరట..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన జత్వాని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు చివరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. ఈ మేరకు, నిందితుడు కుక్కల విద్యాసాగర్ తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు.
Date : 09-12-2024 - 5:54 IST -
Bharati Kolli : బొబ్బిలి టు చైనా.. అతిపెద్ద చైనా బ్యాంకులో తెలుగు మహిళకు కీలక పదవి
ఇంత పెద్ద ఐసీబీసీ బ్యాంకులో అత్యున్నత పదవి తెలుగు తేజం 43 ఏళ్ల కొల్లి భారతికి(Bharati Kolli) దక్కింది.
Date : 09-12-2024 - 5:24 IST -
APCRDA Building Design: ఏపీ సీఆర్డీఏ భవనం డిజైన్‌పై ప్రజల ఓటింగ్ గడువు పొడగింపు
అమరావతిలో ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని నిర్ణయించుకుంది. ఈ భవనానికి సంబంధించిన డిజైన్లపై ప్రజాభిప్రాయం సేకరించేందుకు ప్రజలకు అవకాశం ఇచ్చింది. ఓటింగ్ ద్వారా ప్రజలు 4వ డిజైన్‌ను అత్యధికంగా పరిగణించారు.
Date : 09-12-2024 - 12:36 IST