HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Will Come To Vijayawada Tomorrow Morning

Nara Lokesh : రేపు విజయవాడకు నారా లోకేష్.. సీఐడీ విచారణకు హాజరు

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు తిరిగి రానున్నారు.

  • Author : Pasha Date : 03-10-2023 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
lokesh sensational comments
lokesh sensational comments

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు తిరిగి రానున్నారు. బుధవారం విజయవాడకు వచ్చిన వెంటనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు ఆయన హాజరు కానున్నారు. ఈ కేసులో నారా లోకేశ్ ను A14 గా చేర్చిన ఏపీ సీఐడీ.. చంద్రబాబును ఏ-01గా, మాజీ మంత్రి నారాయణను ఏ2 గా చేర్చింది. సీఐడీ నుంచి నోటీసులు జారీ అయినందున.. రేపు జరిగే సీఐడీ విచారణకు మాజీ మంత్రి నారాయణ కూడా హాజరుకానున్నారు. ఇద్దరినీ కలిపి, విడివిడిగానూ సీఐడీ విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  ‘‘నోటీసులు తీసుకున్నాక.. నేను తప్పకుండా హాజరవుతాను. తప్పు చేయనప్పుడు దాక్కోవాల్సిన అవసరం లేదు’’ అని ఇటీవల లోకేష్ స్పష్టం చేశారు. చెప్పిన విధంగానే ఆయన సీఐడీ విచారణను ఎదుర్కొనేందుకు సమాయత్తం అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

దాదాపు గత పదిరోజులుగా ఢిల్లీలో ఉన్న లోకేశ్  రాష్ట్రపతి, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, ప్రముఖ మీడియా ప్రతినిధులను కలిశారు. రాజకీయ కుట్రతో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన అంశాన్ని వారికి వివరించారు. తాజాగా అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో లోకేశ్ ఒకరోజు నిరాహార దీక్ష కూడా  చేశారు.  పార్లమెంట్ గాంధీ విగ్రహం, రాజ్ ఘాట్ వద్ద టీడీపీ ఎంపీలు నిర్వహించిన  నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈక్రమంలోనే ఢిల్లీకి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయనకు 41ఏ కింద నోటీసులను (Nara Lokesh)  అందజేశారు.

Also read : Pakistan Inflation: పాకిస్తాన్ లో దిగజారుతున్న పరిస్థితులు.. రూ. 3000 దాటిన గ్యాస్ సిలిండర్ ధర..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • nara bhuvaneshwari
  • Nara Chandrababu Naidu
  • nara lokesh
  • vijayawada

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Nara Bhuvaneshwari..anna Ca

    CBN Birthday : అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ. 76 లక్షల భారీ విరాళం

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • AP Education Minister Nara Lokesh

    TDP Working President : నారా లోకేష్ పదవి పై వర్మ కీలక వ్యాఖ్యలు

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Latest News

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

  • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

Trending News

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd