HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Men In Telangana Andhra Pradesh Have More Sexual Partners

Relationships in AP & TS:ఎఫైర్లపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో సంచలన విషయాలు

దేశంలోని స్త్రీ పురుషుల లైంగిక భాగస్వాములకు సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.పురుషులకంటే మహిళలే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది.

  • Author : Hashtag U Date : 22-08-2022 - 5:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Relationship
Relationship

దేశంలోని స్త్రీ పురుషుల లైంగిక భాగస్వాములకు సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.పురుషులకంటే మహిళలే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే పురుషులు, మహిళల లైంగిక భాగస్వామ్యుల సగటు అధికంగా ఉందని వెల్లడయింది. జీవిత భాగస్వామికాని వాళ్లతో సంబంధం కలిగి ఉన్న పురుషుల శాతం 4 శాతం ఉండగా.. మహిళలు 0.5 శాతం మంది ఉన్నట్టు సర్వే నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో సగటున ఒక పురుషుడు 1.7 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండగా, మహిళ 1.5 మందితో శారీరక బంధాన్ని కొనసాగిస్తోంది.
2019-21 కాలానికి గాను 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో .. 1.1 లక్షల మంది మహిళలు, 1.1 లక్ష మంది పురుషులపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయగా ఈవివరాలు వెల్లడయ్యాయి.

ఏపీ, తెలంగాణలలో..

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో గతేడాది ఇద్దరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగిన మహిళలు 0.1 శాతంగా, పురుషులు 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో మహిళలు గతేడాది 0.4 శాతం మంది కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉండగా, ఇది పురుషుల్లో 2.1 శాతంగా ఉంది.

ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా..

* సర్వే ప్రకారం.. రాజస్థాన్, హరియాణా, చండీగఢ్‌, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అస్సాం, లక్షద్వీప్, పుదుచ్చెరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తమ జీవిత కాలంలో ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారని వెల్లడైంది.
* ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాజస్తాన్ (పురుషుల్లో 1.8 శాతం, స్త్రీలలో 3.1 సెక్స్ పార్టనర్స్) ఈ విషయంలో టాప్ లో ఉండటం గమనార్హం.
* రాజస్తాన్ లో సగటున ఒక మహిళ.. 3.1 మందితో లైంగికసంబంధం కలిగి ఉండగా, పురుషుడు 1.8 మందితో లైంగికసంబంధం కలిగి ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Men in Telangana
  • National Family Health Survey

Related News

New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. మాజీ క్రికెట‌ర్ మృతి!

  • మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

  • అతిగా మ‌సాలా ఫుడ్ తింటున్నారా?

  • ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

  • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

Trending News

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd