HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Man Died In Firecracker Explosion In Andhra Pradeshs Eluru District

Eluru : దీపావళి వేళ ఏలూరులో విషాదం..బాణసంచా పేలి వ్యక్తి మృతి

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు(Eluru) నగరం తూర్పు వీధిలో ఉన్న గంగానమ్మ ఆలయం సమీపంలో చోటుచేసుకుంది.

  • By Pasha Published Date - 04:04 PM, Thu - 31 October 24
  • daily-hunt
Firecracker Explosion In Andhra Pradeshs Eluru District

Eluru : అతడు దీపావళి వేళ పండుగ సెలబ్రేషన్స్ కోసం బాణసంచా కొనుక్కున్నాడు. దాన్ని తీసుకొని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై ఉన్న గుంతలో పడిపోయింది. దీంతో బైక్‌పై ఉన్న బాణసంచా బస్తా కిందపడగా.. భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సదరు వాహనదారుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు(Eluru) నగరం తూర్పు వీధిలో ఉన్న గంగానమ్మ ఆలయం సమీపంలో చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని సుధాకర్‌గా గుర్తించారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి.

Also Read :Beauty Tips: ప్రతిరోజు జుట్టుకు షాంపూ అప్లై చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుధాకర్ తీసుకెళ్లిన ఆ బాణసంచా బస్తాలో ఉల్లిపాయ బాంబులు ఉన్నాయని తేలింది. బాణసంచా పేలుడు సంభవించడంతో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :firecrackers : ఆ పటాకాయలు కాల్చొద్దు..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

ఈ జాగ్రత్తలు పాటించండి.. 

  • బాణసంచా కాల్చే సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. భారీ శబ్దాలు చేసే టపాసులు కాల్చకుంటేనే బెటర్.
  • బాణసంచా కాల్చే టైంలో సిల్క్ వంటి తేలిగ్గా  మంటలు అంటుకునే బట్టలు ధరించకూడదు. మందంగా వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే సేఫ్.
  • ఎలక్ట్రికల్ దీపాలు ఏర్పాటు చేసిన చోట కూడా మనం కొంత అలర్ట్‌గా ఉండాలి.
  • బాణసంచాను కొంత దూరం నుంచి కాల్చాలి.
  • ఒకవేళ  కాలిన గాయాలైతే వాటిని నీటితో కడగండి. వాటికి సమీపంలోని వైద్యులతో ప్రథమ చికిత్స చేయించుకోండి.
  • టపాసుల వల్ల వచ్చే పొగ, కాలుష్యం వల్ల కళ్లు పొడిబారుతాయి. కొన్ని సార్లు కళ్లకు గాయాలవుతుంటాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • eluru
  • Eluru district
  • Firecracker Explosion
  • firecrackers

Related News

    Latest News

    • CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Siddhu Jonnalagadda : తెలుసు కదా రివ్యూ!

    • Maoists : ఖాళీ అవుతున్న మావోయిస్టుల కంచుకోటలు

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    Trending News

      • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

      • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

      • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd