Eluru District
-
#Andhra Pradesh
Religious Propaganda : స్కూల్‌లో టీచర్ మత ప్రచారం.. హిందూ దేవుళ్ళను కించపరిచేలా బోధనలు
Religious Propaganda : స్కూల్ హెడ్మాస్టర్ విద్యార్థులకు హిందూ దేవుళ్ళను కించపరిచేలా బోధనలు చేస్తున్నాడని, అంతేకాకుండా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలు తెలిసిన తల్లిదండ్రులు , గ్రామస్థులు పాఠశాలకు చేరుకున్నారు, కానీ అప్పటికే హెడ్మాస్టర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.
Published Date - 07:57 PM, Fri - 14 February 25 -
#Andhra Pradesh
Bird Flu Chickens: చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లు.. మనిషికీ సోకిన ఆ వైరస్
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను(Bird Flu Chickens) వ్యాన్‌లలో జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండలాలకు తరలించి చెరువులలో చేపలకు మేతగా వేస్తున్నట్లు సమాచారం.
Published Date - 12:26 PM, Thu - 13 February 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : మాపై రాజకీయ విమర్శలు చేసినా.. ఆమెకు అండగా మేముంటాం: డిప్యూటీ సీఎం
Pawan Kalyan : తమ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడానికి దీపం పథకానికి శ్రీకారం చుట్టిందని తెలియ జేశారు. ప్రజలు మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించారని అన్నారు. ప్రజలకు అన్యాయం చేసిన వైస్‌ఆర్‌సీపీ పార్టీ.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని మండిపడ్డారు.
Published Date - 06:38 PM, Fri - 1 November 24 -
#Andhra Pradesh
Eluru : దీపావళి వేళ ఏలూరులో విషాదం..బాణసంచా పేలి వ్యక్తి మృతి
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు(Eluru) నగరం తూర్పు వీధిలో ఉన్న గంగానమ్మ ఆలయం సమీపంలో చోటుచేసుకుంది.
Published Date - 04:04 PM, Thu - 31 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడ అతలాకుతలం: సీఎం చంద్రబాబు
CM Chandrababu speech at Eluru: గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏలూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ''వరదలు ఎక్కువ రావడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు. వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు.
Published Date - 02:42 PM, Wed - 11 September 24 -
#Andhra Pradesh
TDP : ఏలూరు జిల్లాలో టీడీపీ కి భారీ ఊరట..
జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు
Published Date - 09:05 PM, Mon - 29 April 24 -
#Andhra Pradesh
AP Volunteer : ఏలూరు జిల్లాలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన వాలంటీర్
ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకొని వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగా వాటిపై ఏమాత్రం ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దృష్టి సారించడం లేదు.
Published Date - 01:02 PM, Sat - 28 October 23 -
#Andhra Pradesh
AP : ఆధార్ కార్డు కావాలంటూ ఇంట్లోకి వెళ్లి టెన్త్ విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారం
ఏలూరు జిల్లా దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
Published Date - 04:24 PM, Wed - 18 October 23