RaghuRamaRaju: జగన్‌కి రాడ్ దింపుతా…రఘురామ ఫైర్
ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూటమే అధికారంలోకి వస్తుందన్నారు టీడీపీ నేత రఘురామ కృష్ణం రాజు.
- By manojveeranki Published Date - 03:34 PM, Sat - 1 June 24
RRR: ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూటమే అధికారంలోకి వస్తుందన్నారు టీడీపీ నేత రఘురామ కృష్ణం రాజు (Raghurama Raju). కూటమికే అన్ని సర్వేలు (Surveys) మొగ్గు చూపాయని…ప్రజలు కూడా కూటమి వైపే ఉన్నారని అన్నారు. అయితే…తనను వైసీపీ అధినేత జగన్(Jagan).. ఎన్ని ఇబ్బందులు పెట్టారో దేశమంతా చూసిందన్నారు రఘురామ. తనకు మంత్రి (Minister) పదవి వచ్చాక వైసీపీ నేతల పని పడతానని..హ్యాష్‌ట్యాగ్‌కి (HashtagU) ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పారు.
