HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rain Alert For Ap

Weather Report: ఏపీలో భారీ రెయిన్ అలర్ట్

  • Author : Vamsi Chowdary Korata Date : 24-06-2026 - 9:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy rains in AP...
Heavy rains in AP...

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామారాజు, పోలవరం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయంటున్నారు. ఉరుములు, మెరుపులు ప్రారంభం కాగానే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశుకాపరులు సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలి.

మంగళవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. మరికొన్నిచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. మంగళవారం రోజు నెల్లూరు జిల్లా కావలిలో 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, ఈ నెల 26, 27 తేదీల్లో అక్కడక్కడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉందన్నారు. రాష్ట్రంలో 26, 27 తేదీల్లో ఉత్తర కోస్తా, కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంటున్నారు.

ఉత్తర కోస్తాలో ఈ నెల 26, 27 తేదీల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. కోస్తాలో ఈ నెల 26 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ నెల 26 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణశాఖ చెబుతోంది. అలాగే రుతుపవనాలు కూడా విస్తరిస్తాయనడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రాష్ట్రంపై ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని కూడా చెబుతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh heavy rains
  • AP Weather Report
  • heavy rains
  • Heavy Rains Alert
  • heavy rains Andhra Pradesh
  • Heavy rains in AP
  • weather report

Related News

Heavy rains in AP...

Rain Alert: ఏపీ భారీ వర్షాలు..

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకా

  • Heavy rains in Telangana...

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు..

  • Southwest monsoon spreading across Telangana.

    IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

Latest News

  • Donald Trump: హైదరాబాద్‌లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.. ప్రారంభించిన భట్టి

  • PM MODI: మోదీ కేబినెట్ లో మార్పుపై చర్చ?

  • Rainy Season Vegetables: వర్షాకాలంలో ఎక్కువగా తినాల్సిన కూరగాయలు ఇవే..

  • Hero MotoSports : అంతర్జాతీయ ర్యాలీ రేసింగ్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న హీరో

  • Hardik Pandya: ఐపీఎల్ లో అతడు ఆడుతాడన్న నమ్మకం లేదు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd