HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Heavy-rains-alert News

Heavy Rains Alert

  • Heavy rains in Telangana

    #Telangana

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

    తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు 38 రోజులు గడుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగిలిన 17 జిల్లాల్లో కేవలం సాధారణ వర్షపాతమే నమోదైనట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్ సాగు పరిస్థితులపై వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరి […]

    Date : 09-07-2026 - 9:50 IST
  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    #Andhra Pradesh

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

    ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఐదు రోజులపాటు నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు […]

    Date : 09-07-2026 - 9:18 IST
  • Rains inundating Mumbai

    #India

    Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

    మహారాష్ట్రలోని పుణే జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. పశ్చిమ ఘాట్లలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోనావాలో కేవలం 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 670 మిల్లీమీటర్ల (67 సెంటీమీటర్లు) అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్లౌడ్ బరస్ట్ (మేఘమథనం) తరహాలో కురిసిన ఈ వానతో పాటు, చుట్టుపక్కల ఉన్న భిరా, తంహిని, షిర్గాన్, అంబోన్, ఖోపోలి వంటి ఘాట్ ప్రాంతాలలో కూడా 500 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఈ […]

    Date : 07-07-2026 - 12:19 IST
  • Heavy rains in Telangana

    #Andhra Pradesh

    Heavy Rains: ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తున్నాయి. బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ […]

    Date : 04-07-2026 - 9:59 IST
  • Heavy rains in Telangana

    #Andhra Pradesh

    Heavy Rains: ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు

    ఏపీలో మరో వారం రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల మూడో తేదీన అంటే శుక్రవారం నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర కోస్తా జిల్లాలలో మోస్తరు వానల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు […]

    Date : 02-07-2026 - 10:02 IST
  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    #Telangana

    Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం

    తెలంగాణలో నేటి నుంచి జూలై 8 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పాటు, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రాబోయే వారం రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు […]

    Date : 02-07-2026 - 9:50 IST
  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    #Andhra Pradesh

    Weather Report: ఏపీలో భారీ రెయిన్ అలర్ట్

    బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామారాజు, పోలవరం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయంటున్నారు. […]

    Date : 24-06-2026 - 9:33 IST
  • Heavy rains in Telangana...

    #Telangana

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు..

    తెలంగాణలో ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు వరుణుడి పలకరింపులతో రాష్ట్రవ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా.. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ అయింది. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల గమనం, స్థానిక వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ […]

    Date : 22-06-2026 - 9:28 IST
  • Southwest monsoon spreading across Telangana.

    #Telangana

    IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

    రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేక, ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకు, రుతుపవనాల రాక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న రైతాంగానికి భారత వాతావరణ శాఖ అత్యంత తీపి కబురు అందించింది. మందగించిన నైరుతి రుతుపవనాలు తిరిగి తమ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధం అయ్యాయని.. జూన్ 23వ తేదీ మంగళవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇవి ఊపందుకోనున్నాయని న్యూఢిల్లీ వాతావరణ కేంద్రం గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో స్పష్టం చేసింది. ప్రస్తుత […]

    Date : 19-06-2026 - 12:52 IST
  • Heavy rains in Telangana..

    #Telangana

    Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు

    తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, […]

    Date : 03-06-2026 - 1:10 IST
  • Andhra Pradesh Yellow Alert

    #Andhra Pradesh

    Andhra Pradesh : అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

    ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకూ ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరోసారి […]

    Date : 22-11-2025 - 4:49 IST
  • Rains Alert

    #Speed News

    Rains Alert: ఐఎండీ అల‌ర్ట్‌.. నేడు ఈ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు..!

    Rains Alert: దేశంలో మండుతున్న ఎండ‌ తర్వాత రుతుపవనాలు కూడా విధ్వంసం సృష్టించడానికి వస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బలమైన గాలులతో పాటు భారీ వ‌ర్షాలు (Rains Alert) ప‌డుతున్నాయి. వర్షాలు వేడిగాలుల నుండి ప్రజలకు ఉపశమనం క‌లిగిస్తున్నాయి. రాజస్థాన్‌లో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం? భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. నైరుతి రుతుపవనాలు […]

    Date : 07-06-2024 - 8:12 IST

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd