HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Anganwadi Workers Thalliki Vandanam Scheme To Apply

Talliki Vandanam: అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ పథకం వర్తింపు

  • Author : Vamsi Chowdary Korata Date : 18-07-2026 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for Anganwadi workers: ‘Thalliki Vandanam’ scheme to apply.
Good news for Anganwadi workers: ‘Thalliki Vandanam’ scheme to apply.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పరిధిని మరింత విస్తరిస్తూ నిరుపేద అంగన్‌వాడీ ఉద్యోగులకు సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎంతో కాలంగా సేవలందిస్తున్న 47,555 మంది అంగన్‌వాడీ సిబ్బందిని ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న అంగన్‌వాడీల పిల్లలకు ఏడాదికి రూ. 13,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. గతంలో ఉన్న కఠినమైన నిబంధనల వల్ల ఈ లబ్ధిని కోల్పోయిన వేలాది మంది తల్లులకు ప్రభుత్వ తాజా నిర్ణయం పెద్ద ఊరటను ఇచ్చింది.

‘తల్లికి వందనం’ పథకం నియమ నిబంధనల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల నెలవారీ ఆదాయం రూ. 10,000 మించకూడదనే నిబంధన ఉండేది. అయితే, ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్ల గౌరవ వేతనం రూ. 11,500 గా ఉండటంతో, కేవలం రూ. 1,500 ఆదాయం ఎక్కువగా ఉందన్న సాంకేతిక కారణంతో ఇన్నాళ్లూ వీరికి ఈ పథకం వర్తించలేదు. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీలు పడుతున్న కష్టాలను, వారి పిల్లల చదువుల ఆవశ్యకతను గుర్తించిన ఏపీ ప్రభుత్వం, ఈ ఆదాయ పరిమితి నిబంధనలను సడలిస్తూ ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం పట్ల అంగన్‌వాడీ సంఘాలు మరియు గ్రామీణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • anganwadi
  • AP government
  • Education Minister Nara Lokesh
  • Talliki Vandanam
  • Talliki Vandanam Scheme

Related News

Controversy at Mudragada Padmanabham's funeral... YCP objects to official honors.

Mudragada Padmanabham Funeral: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం.. అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో మరో వివాదం చోటు చేసుకుంది. కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్నప్పుడు ఆయన్ను అనేక విధాలుగా అవమానించారని, ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయా

    Latest News

    • Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

    • Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

    • Sonam Wangchuk: ‘నోటి ద్వారా లేదా IV ద్వారా మందులు వద్దు…’: చికిత్సకు ముందు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి అని సోనమ్ వాంగ్‌చుక్ భార్య డిమాండ్

    • KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

    • Kuwait Desalination Plant: ఇరాన్ మొదట కువైట్ విద్యుత్, నీటి డీశాలినేషన్ ప్లాంట్ పై దాడి.. ఆపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd