HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Flight From Vijayawada To Mumbai Will Start Services From Today

Vijayawada to Mumbai Flight : నేటి నుంచి విజయవాడ టు ముంబై‌ విమాన సర్వీసులు.. విశేషాలివీ

రెండు రోజుల క్రితమే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.

  • Author : Pasha Date : 15-06-2024 - 9:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayawada To Mumbai Flight Min
Vijayawada To Mumbai Flight Min

Vijayawada to Mumbai Flight : రెండు రోజుల క్రితమే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అంతలోనే ఏపీకి ఆ శాఖ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది.  ఈరోజే విజయవాడ నుంచి ముంబై‌కు విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. ఈ సర్వీసులను ఇవాళ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం వేదికగా  మచిలీ పట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కలిసి ప్రారంభించనున్నారు. వారిద్దరు కలిసి ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను అందజేస్తారు.  ఈసందర్భంగా ఎయిర్‌పోర్టులో ఈ విమానంపైకి(Vijayawada to Mumbai Flight) వాటర్‌ వెదజల్లి ఇక్కడి సిబ్బంది ఘనస్వాగతం పలకనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

  • విజయవాడ – ముంబై  రూట్‌లో విమానానికి ప్రారంభ టికెట్ ధర రూ.5,600.
  • ఈ విమానం ముంబై నుంచి విజయవాడకు ప్రతిరోజు  సాయంత్రం 5.45 గంటలకు వస్తుంది.
  • విజయవాడ నుంచి తిరిగి రాత్రి 7.10 గంటలకు ముంబైకి బయలుదేరుతుంది.
  • ఈ విమానం 2 గంటల్లోనే ముంబైకి చేరుకుంటుంది.
  • ఈ విమానంలో 180 సీట్లు ఉన్నాయి.
  • వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులను ఈ సర్వీసు ద్వారా ముంబైకి, అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు.

Also Read :Whatsapp New Features : వాట్సాప్‌లో మూడు సరికొత్త ఫీచర్స్.. ఇవిగో

వాస్తవానికి నెల రోజుల క్రితమే ఎయిరిండియా సంస్థ విజయవాడ-ముంబై నగరాల నడుమ టికెట్‌ బుకింగ్స్‌ను షురూ చేసింది. కరోనా మహమ్మారి తీవ్రరూపు దాల్చడానికి ముందు వరకు విజయవాడ – ముంబై మధ్య  ఫ్లైట్ నడిచేవి. కరోనా టైంలోనే ఈ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇటీవల ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ రిక్వెస్టు మేరకు మళ్లీ ఆ విమాన సర్వీసులను మొదలుపెట్టారు.  ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వాహకులు ఎయిరిండియాతో పాటు పలు విమానయాన సంస్థలకు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు రాసిన లేఖలకు ఈమేరకు సానుకూల ఫలితం వచ్చింది. దాదాపు నెల రోజుల క్రితమే వారంతా ఓకే చెప్పారు. అందుకే అప్పటి నుంచే టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించారు.

Also Read :H1B Visas : ‘హెచ్1 బీ’ వీసా కోటా పెంపు.. మోడీ, బైడెన్ చర్చలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Flights
  • tdp
  • vijayawada
  • Vijayawada to Mumbai Flight

Related News

Ap Legislative Council

మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

ఏపీ శానసమండలిలో(AP Legislative Council) వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడం, టేబుల్‌పై విసిరివేయడంపై ఎన్‌డీఏ మిత్రపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడిని అవమానించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మంత్రి నారా లోకేశ్‌తో పాటు కూటమి నేతలు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో దేవుడి చిత్రాలను ఎలా అనుమతించారని

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Latest News

  • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

  • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

  • మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

  • Boggula Srinivas : బొగ్గుల శ్రీనివాస్ మరణం.. వీడిన మిస్టరీ

  • Kalki 2 Shooting : కల్కి-2 షూటింగ్ షురూ?

Trending News

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd