Dasara Celebrations
-
#Andhra Pradesh
Dasara Celebrations: విజయవాడలో దసరా మహోత్సవాలు.. అంగరంగ వైభవంగా అమ్మవారికి అలంకారాలు!
ఈ దసరా ఉత్సవాల సందర్భంగా "విజయవాడ ఉత్సవ్" పేరుతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మైసూర్ దసరా తరహాలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో స్టాల్స్, వాటర్ స్పోర్ట్స్, దాండియా నృత్యాలు, లైవ్ మ్యూజిక్ కచేరీలు వంటివి ఏర్పాటు చేయనున్నారు.
Published Date - 11:08 AM, Sat - 20 September 25 -
#Devotional
Dasara 2024: ఆయుధ పూజ, రావణ దహనం, పూజ మరియు పఠించాల్సిన మంత్రాలు!
Dasara 2024: హిందూ మతంలో దసరా పండుగ చాలా ముఖ్యమైనది. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించినందున, ఈ రోజును విజయ దశమి అని కూడా పిలుస్తారు. దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది విజయ దశమి ఎప్పుడు వస్తుందో, రావణ దహన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం. ఈ ఏడాది దసరా ఎప్పుడు? […]
Published Date - 12:09 PM, Thu - 10 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : మధ్యాహ్నం 2 గంటలకు ఇంద్రకీలాద్రి చేరుకొని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ కనకదుర్గమ్మకు చంద్రబాబు కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎంతో పాటు ఎన్‌ఎస్‌జీ అనుమతిచ్చిన వారికి మాత్రమే ఆలయంలోనికి అనుమతి ఉంటుంది.
Published Date - 09:41 AM, Wed - 9 October 24