HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Congress Announces Candidates For 6 Lok Sabha 12 Assembly Seats In Andhra Pradesh

AP Congress 2nd List: 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్​లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.

  • Author : Praveen Aluthuru Date : 09-04-2024 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Congress 2nd List
AP Congress 2nd List

AP Congress 2nd List: ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్​లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో మరో ఆరు లోక్‌సభ నియోజకవర్గాలు, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను బుధవారం ప్రకటించింది. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చింతా మోహన్, నరసరావుపేట నుంచి సుధాకర్‌, నెల్లూరు- కొప్పుల రాజు, అనకాపల్లి – వేగి వెంకటేష్‌, విశాఖ- సత్యనారాయణ రెడ్డి, ఏలూరు నుంచి కావూరి పోటీ చేయనున్నారు. వైసీపీ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్‌లో 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్‌ స్థానాలను ప్రకటించింది. మొత్తంగా ఇప్పటి వరకు 11 లోక్‌సభ, 126 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

6 ఎంపీ అభ్యర్థులు:

నరసరావుపేట- సుధాకర్‌
నెల్లూరు- కొప్పుల రాజు
తిరుపతి- చింతామోహన్‌
విశాఖ- పి.సత్యనారాయణరెడ్డి
ఏలూరు- లావణ్య
అనకాపల్లి- వెంకటేష్‌

12 ఎమ్మెల్యే అభ్యర్థులు:

టెక్కలి- కిల్లి కృపారాణి
భిమిలి- వెంకటవర్మరాజు
విశాఖ సౌత్‌- సంతోష్‌
గాజువాక- రామారావు
అరకు- గంగాధర స్వామి
నర్సీపట్నం- శ్రీరామమూర్తి
గోపాలపురం- మార్టిన్‌ లూథర్‌
యర్రగొండుపాలెం- అజితారావు
పర్చూరు- శివశ్రీలక్ష్మిజ్యోతి
సంతనూతలపాడు- విజేష్‌రాజ్‌ పాలపర్తి
జి.నెల్లూరు౦- రమేష్‌బాబు
పూతలపట్టు- ఎం.ఎస్‌.బాబు

Also Read: PBKS vs SRH; పంజాబ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 12 Assembly
  • 2nd List
  • 6 Lok Sabha
  • Andhrapradesh
  • congress
  • elections 2024
  • killi kruparani
  • Nellore
  • Tirupati

Related News

Nara Lokesh Pawan Kalyan

మినిస్టర్ లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Nara Lokesh  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం లోకేశ్ పడుతున్న తపనను, ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. లోకేశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం  పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా

  • Varikapudisela irrigation project

    వరికపూడిశెల ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • Bhatti Ap Congress

    మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం – భట్టి

  • Komatireddy Venkat Reddy

    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కు సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి

  • Pawan Kalyan Kotappakonda

    కోటప్పకొండను దర్శించుకున్న పవన్ కల్యాణ్

Latest News

  • సుకుమార్ – రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘పుష్ప’ కెమెరామెన్‌కే బాధ్యతలు!

  • ఫామ్‌లోకి వ‌చ్చిన టీమిండియా.. ఒకే బంతికి 11 ప‌రుగులు!

  • న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం.. టీమిండియా సంచలన వరల్డ్ రికార్డ్!

  • ప్రసవం తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి?

  • మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

Trending News

    • 8వ వేత‌న సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?

    • గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ

    • సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ

    • జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్‌పై బయటకొచ్చిన ఖైదీలు

    • బీసీసీఐకి త‌ల‌నొప్పిగా మారిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd