HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Commission Of Inquiry Into The Simhachalam Incident

Simhachalam Incident : సింహాచలం ప్రమాద ఘటనపై విచారణ కమిషన్

Simhachalam Incident : ఈ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే విచారణ సందర్భంగా అవసరమైన సాక్ష్యాలను సమర్పించుకోవడం, పిలిపించుకోవడం వంటి అధికారాలు కమిషన్‌కు ఉంటాయి

  • Author : Sudheer Date : 30-04-2025 - 8:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Temple Tragedies
Ap Temple Tragedies

విశాఖపట్నం జిల్లాలోని ప్రసిద్ధ సింహాచలం ఆలయం వద్ద జరిగిన ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆలయ ప్రాంగణంలో గోడ కూలిన ఘటన(Simhachalam Wall Collapse)లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ (Commission of Inquiry) జరిపించాలని నిర్ణయించిన ప్రభుత్వం, దీనిపై ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ విచారణ కమిషన్‌కు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ (Suresh) ని అధ్యక్షుడిగా నియమించగా, సభ్యులుగా సీనియర్ IPS అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు గారిని నియమించారు. ఈ కమిషన్ బాధ్యతగా ప్రమాదానికి కారణాలపై లోతుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిషన్ సభ్యుల ఎంపికలో అనుభవజ్ఞులైన అధికారులను ఎంపిక చేయడం గమనార్హం.

New CS Ramakrishna Rao : సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు

ఈ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే విచారణ సందర్భంగా అవసరమైన సాక్ష్యాలను సమర్పించుకోవడం, పిలిపించుకోవడం వంటి అధికారాలు కమిషన్‌కు ఉంటాయి. ప్రజల భద్రత, ఆలయ నిర్వహణ లోపాలపై స్పష్టత రావడానికి ఈ కమిషన్ కీలకంగా మారనుంది. ప్రభుత్వ చర్యపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రమాద బాధితులకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు తెలిపారు.

ఇక మంగళవారం అర్థరాత్రి నుంచి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సింహాచలం ప్రమాద ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాక.. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలియజేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • inquiry
  • Simhachalam accident incident
  • Simhachalam Incident

Related News

CM Chandrababu speech in the assembly on the Tirumala laddu adulteration issue

ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.

  • AP government considering a special law like the Golden Temple for Tirumala?

    తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ

  • Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

    కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

  • Jagan App

    AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

Latest News

  • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

  • ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం.. కొత్త యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ విడుదల!

  • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

  • బీసీల రిజర్వేషన్ల పై మరోసారి దృష్టి .. ఏదో ఒకటి తేలాకే పరిషత్ ఎన్నికలు .. !

  • మార్చి నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు మూత‌ప‌డ‌నున్నాయంటే?

Trending News

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd