HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bjp Ex Mla Vishnu Kumar Raju Comments On Chandrababu Arrest

Andhra Pradesh : చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉంది – బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. జగన్ మాస్టర్ ప్లాన్ తో

  • By Prasad Published Date - 09:04 AM, Thu - 14 September 23
  • daily-hunt
ACB Court
Chandrababu Naidu Meets his Family at SIT Office

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. జగన్ మాస్టర్ ప్లాన్ తో చంద్రబాబును అరెస్ట్ చేసి ప్రజలను డైవర్ట్ చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. దేశంలో ప్రతిష్టాత్మకంగా జ‌రుగుతున్న‌ జీ20 సదస్సు చూసే భాగ్యం జగన్ కలిగించలేదని ఆయ‌న వాపోయారు. లోకేశ్ పాదయాత్రకు అడ్డుకట్ట వేసేలా జ‌గ‌న్‌ మాస్టర్ ప్లాన్ వేశారని.. ప్రజలు ఆశ్చర్యపరిచేలా జడ్జి తీర్పు ఇచ్చారన్నారు. చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వడంపై జడ్జి మీద శాఖాపరమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు రిమాండ్ తో వైసీపీ వాళ్లు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకోవడం సైకోయిజమేన‌ని.. సీఐడీ ఈ స్కామ్ లో అధికారులను ఎందుకు చేర్చలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని.. ఎంపీ రాఘురామకృష్ణ రాజుని ఖతం చేయాలని జగన్ చూశారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. 2014 తర్వాత జగన్ లా టీడీపీ, బీజేపీ ఆలోచన చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించేకోవాల‌న్నారు. చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని.. హౌస్ అరెస్ట్ చేసి విచారణ జరపాలని ఆయ‌న డిమాండ్ చేశారు. జగన్ సంపాదనపై విచారణ జరిపిస్తే ప్రపంచం నివ్వెరపోయేలా ఆస్తులు బయటపడతాయని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 25 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap bjp
  • bjp
  • bjp vishnu kumar raju
  • chandrababu naidu
  • tdp

Related News

Rahul Vizagsteel

Rahul Gandhi : త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించబోతున్న రాహుల్ గాంధీ!

Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (విశాఖ ఉక్కు కర్మాగారం) ప్రైవేటీకరణ అంశం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాం నుండి నేటి కూటమి ప్రభుత్వం వరకూ రాజకీయంగా చర్చనీయాంశమవుతూనే ఉంది.

  • PM Modi AI Video

    PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

  • Vkr Prajadarbar

    Prajadarbar : గన్నవరం నియోజకవర్గంలో నేడు యార్లగడ్డ సమక్షంలో ప్రజాదర్బార్

  • Amaravati Ttd Temple

    Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్‌ ఇదే!

  • Dwaraka Tirumala

    Dwaraka Tirumala : ద్వారకాతిరుమలలో అంతరాలయ దర్శనానికి టికెట్

Latest News

  • Balakrishna : అలాంటి డైరెక్టర్లతోనే వర్క్ చేస్తా – బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

  • Brushing: ‎ఏంటి.. ఒక్కరోజు పళ్ళు తోముకోకపోతే ఇంత డేంజరా.. వామ్మో!

  • ‎Constipation: చలికాలంలో మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

  • ‎Face Glow: మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలా.. అయితే ఇది ఒక్కటి రాస్తే చాలు!

  • Uppada Fishermen : ఉప్పాడ మత్స్యకారుల్లో ఆనందం నింపిన పవన్

Trending News

    • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

    • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

    • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

    • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd