HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Auto Driver Acid Attack On Married Woman In Vizag

Acid Attack : వైజాగ్‌లో వివాహితపై ఆటో డ్రైవర్ యాసిడ్ దాడి

విశాఖపట్నంలో ఓ వివాహితపై ఆటో డ్రైవర్ యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని

  • Author : Prasad Date : 12-12-2023 - 7:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Belagavi Crime
Belagavi Crime

విశాఖపట్నంలో ఓ వివాహితపై ఆటో డ్రైవర్ యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని నందువానిపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కె శిరీష అనే బ్యూటీషియన్.. త‌న భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ నర్సింగరావుతో ఆమెకు పరిచయం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్త ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత సంబంధానికి దారి తీసింది. అయితే ఇటీవల శిరీష, ఆమె భర్త మళ్లీ కలిశారు. శిరీష తన భర్త వద్దే ఉంటున్నానని, తన వద్దకు రావద్దని నర్సింగరావుకు చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని నర్సింగ్ ఆమెపై యాసిడ్ పోశాడు. స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ తీవ్రత కారణంగా, శిరీష ముఖం మీద దద్దుర్లు కనిపించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  Telangana : యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారుల‌తో సీఎం రేవంత్ స‌మీక్ష‌.. డ్ర‌గ్స్ ఫ్రీ తెలంగాణ ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని సూచ‌న‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acid attack
  • andhra pradesh
  • crime
  • married women
  • vizag

Related News

Minister Nara Lokesh consoles Steel Plant victims.

Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించగా, పలువురు తీవ్ర గాయాలతో విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్ తదితరులు కేజీహెచ్‌ను సందర్శించి బాధితులను పరామర్శించారు. మంత్రి లోకేశ

  • Ap Logo

    Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • Nara Lokesh: Minister Nara Lokesh on a Visit to Russia to Attract Investments to AP

    Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

  • Real Estate Fraud

    Fraud :సూర్యాపేట‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం

Latest News

  • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

  • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

  • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd