HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Ssc Hall Tickets 2024 Released Today Website Link Here

AP SSC Hall Tickets 2024: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10వ తరగతి హాల్‌టికెట్లను విడుదల చేసింది. అధికారిక https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ మరియు రెగ్యులర్ విద్యార్థులకు హాల్ టికెట్లను విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 04-03-2024 - 9:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Ssc Hall Tickets 2024
Ap Ssc Hall Tickets 2024

AP SSC Hall Tickets 2024: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10వ తరగతి హాల్‌టికెట్లను విడుదల చేసింది. అధికారిక https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ మరియు రెగ్యులర్ విద్యార్థులకు హాల్ టికెట్లను విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది.

కాగా ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏపీలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది. ఈ ఏడాది 6 లక్షల మంది 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తారు.

హాల్ టికెట్లు పొందాలి అంటే డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ సైట్ ని సందర్శించండి. హోమ్‌పేజీలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టిక్కెట్‌లు అని ఉన్న లింక్ క్లిక్ చేయాలి. దాంతో కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇచ్చిన ఆప్షన్‌పై క్లిక్ చేయండి. జిల్లా పేరు, పాఠశాల పేరు, విద్యార్థి పేరు మరియు పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Top 10 AI Tools : తప్పకుండా వాడాల్సిన టాప్ – 10 ‘ఏఐ టూల్స్’


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • BSEAP
  • candidates
  • Exam Date
  • Hall Tickets
  • Schedule
  • SSC
  • Website Link

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

    Latest News

    • Bengal Elections : టూవీలర్స్ పై ఆంక్షలు

    • IPL 2026 – SRH vs DC : టాస్ గెలిచిన DC

    • IPL 2026 : CSK కు బిగ్ షాక్

    • Warning : పాక్ కు భారత్ ఆర్మీ వార్నింగ్..బౌండరీ దాటితే ఇక అంతే సంగతి !!

    • నెతన్యాహు హంగేరీ వస్తే అరెస్ట్ ఖాయం: కొత్త ప్రధాని

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd