Exam Date
-
#Speed News
NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్ష ఎప్పుడంటే..? ఎగ్జామినేషన్ చైర్మన్ ఏం చెప్పారంటే..?
NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్షకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. నీట్ పీజీ పరీక్ష తేదీ (NEET PG 2024 Exam Date)ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. కొత్త పరీక్ష తేదీని వచ్చే వారం ప్రకటించనున్నారు. వచ్చే వారం చివరిలోపు తేదీని ప్రకటిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) చైర్మన్ డాక్టర్ అభిజత్ సేథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికను విద్యాశాఖ […]
Published Date - 10:31 AM, Sat - 29 June 24 -
#India
UPSC Civil Service Prelims: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల తేదీ కారణంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2024), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 ప్రిలిమినరీ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) వాయిదా వేసింది.
Published Date - 12:01 AM, Wed - 20 March 24 -
#Andhra Pradesh
AP SSC Hall Tickets 2024: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి హాల్‌టికెట్లను విడుదల చేసింది. అధికారిక https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ మరియు రెగ్యులర్ విద్యార్థులకు హాల్ టికెట్లను విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది.
Published Date - 09:47 PM, Mon - 4 March 24 -
#Telangana
Group 1 Hall Ticket : గ్రూప్-1 హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు మరో వారం గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈనేపథ్యంలో హాల్‌టికెట్లను(Group 1 Hall Ticket) ఇక అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Published Date - 12:00 PM, Sun - 4 June 23 -
#India
UPSC CAPF Exam 2023: సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు మే 16 చివరి తేదీ..!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification)విడుదల చేసింది. CAPF AC పోస్ట్ కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఫారమ్‌ను పూరించవచ్చు.
Published Date - 10:25 AM, Thu - 27 April 23 -
#Telangana
TSPSC Group 1: ఫిబ్రవరిలో గ్రూప్-1 మెయిన్స్..?
ఈనెల 16న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌లో తొలిసారి అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తున్నామని TSPSC తెలిపింది. ఉదయం 8.30 నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.
Published Date - 07:49 PM, Thu - 13 October 22 -
#Speed News
TSPSC Group-1: గ్రూప్- 1 పరీక్ష రాస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!
ఈ నెల 16న గ్రూప్- 1 పరీక్ష రాసే విద్యర్థులు తమ హాల్ టికెట్లను వెంటనే డౌన్ లోడ్ చేసుకొని వివరాలు సరిగ్గా ఉన్నాయా, ఫోటో ఉందా పరీక్ష కేంద్రం ఎక్కడ కేటాయించారు అనే వివరాలు చూసుకొని సన్నద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.
Published Date - 09:10 PM, Wed - 12 October 22