HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Polycet 2024 Registration Last Date Extended Know New Date How To Apply

AP POLYCET 2024: ఏపీ పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది పొడిగింపు

ఏపీ పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించించింది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇంకా అప్లయ్ చేసుకొని అభ్యర్థుల కోసం మరో ఐదు రోజులపాటు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 05-04-2024 - 3:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP POLYCET 2024
AP POLYCET 2024

AP POLYCET 2024: ఏపీ పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించించింది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇంకా అప్లయ్ చేసుకొని అభ్యర్థుల కోసం మరో ఐదు రోజులపాటు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

చివరి తేదీ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి ఏప్రిల్ 10 వరకు పొడిగించింది. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను చివరి తేదీ లోపు పూర్తి చేసి సమర్పించవచ్చు. అంతకుముందు ఏప్రిల్ 5 వరకు చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ దరఖాస్తును polycetap.nic.inలో సమర్పించవచ్చు. నమోదు చేసుకున్న అభ్యర్థుల కోసం POLYCET 2024 హాల్ టిక్కెట్‌లను పరీక్ష తేదీకి 7 రోజుల ముందు (అంటే 20-ఏప్రిల్-2024 తర్వాత) మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

We’re now on WhatsApp : Click to Join

పాలిసెట్ అనేది పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్. ఇంజనీరింగ్/నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో ప్రవేశం కొరకు ప్రతి అభ్యర్థి పాలిసెట్ (POLYCET 2024) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 26 జిల్లాల్లోని 65 పట్టణాలలో దాదాపు 500 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఖచ్చితమైన పరీక్ష తేదీ మరియు షెడ్యూల్ నిర్ణీత సమయంలో ప్రకటించనున్నారు. ఇందుకోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండాలి.

AP POLYCET 2024 రిజిస్ట్రేషన్ ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
AP POLYCET 2024 రిజిస్ట్రేషన్’కి లింక్‌ను క్లిక్ చేయాలి
దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించాలి.
పూరించిన దరఖాస్తును అప్‌లోడ్ చేసే ముందు వివరాలను మరొకసారి చెక్ చేసుకుని అప్లోడ్ చేయండి. అంతకుముందు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన కాపీని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.

Also Read: Narendra Modi : వాయనాడ్‌లోనూ ప్రధాని మోడీ ర్యాలీ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP POLYCET 2024
  • April 10
  • candidates
  • Entrance Test
  • How to apply
  • polycetap.nic.in
  • Registration

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd