Registration
-
#Speed News
Telangana : కృత్రిమ మేధతో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం పునఃప్రారంభం
Telangana : తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తిరిగి ప్రారంభం కానుంది.
Date : 01-06-2025 - 5:52 IST -
#Telangana
Registration : ఇకనుండి తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ఈజీ గా చేసుకోవచ్చు
Registration : డాక్యుమెంట్లు సమర్పించడంలో ఆలస్యం, కార్యాలయాల వద్ద గంటల కొద్దీ నిరీక్షణ వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారంగా, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో “స్లాట్ బుకింగ్” విధానాన్ని ప్రవేశపెట్టింది
Date : 12-05-2025 - 12:32 IST -
#Telangana
LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్కార్ కీలక నిర్ణయం.. ‘ప్రీ-రిజిస్ట్రేషన్’ మాడ్యుల్..!
LRS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు కొత్త నిర్ణయం తీసుకుంది. లింకు డాక్యుమెంట్లు లేకపోయినా, ఏకకాలంలో ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ , ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నది. దీనికి సంబంధించి ‘ప్రీ-రిజిస్ట్రేషన్’ మాడ్యూల్‌ను రూపొందించడం జరిగిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తెలిపింది.
Date : 01-03-2025 - 10:58 IST -
#Telangana
Castes Census : ఈ సర్వేలోనైనా బీఆర్‌ఎస్ పెద్దలు పాల్గొంటారా..?
Castes Census : రాష్ట్రంలో ఆదివారం నుంచి కులగణన సర్వే ప్రారంభమవుతోంది. గతంలో ఈ సర్వేలో పాల్గొనని వారు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వంతో మరోసారి అవకాశం కల్పించారు. ఈ సర్వే 28 వరకు కొనసాగనుండగా, వివిధ మార్గాల్లో ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ సర్వేతో సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలను ప్రభుత్వం తెలిపింది.
Date : 16-02-2025 - 10:09 IST -
#Trending
H-1B Visa Registration: మార్చి 7 నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఫీజు భారీగా పెంపు!
తమ ఉద్యోగులకు H-1B వీసాలు అవసరమయ్యే యజమానులు దరఖాస్తు చేసుకోవడానికి సంస్థాగత ఖాతాను సృష్టించాలి. దరఖాస్తుదారు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
Date : 07-02-2025 - 8:54 IST -
#Business
MSME Registration: మీరు వ్యాపారం చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ ప్రభుత్వ పథకంలో జాయిన్ కావాల్సిందే!
వ్యాపారాన్ని ప్రారంభించినా, స్టార్టప్‌ని ప్రారంభించినా, దాన్ని వృద్ధి చేసుకోవడం ముఖ్యం. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా సార్లు డబ్బు లేదా ఏదైనా ప్రభుత్వ పథకం అవసరం.
Date : 20-04-2024 - 12:00 IST -
#Andhra Pradesh
AP POLYCET 2024: ఏపీ పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది పొడిగింపు
ఏపీ పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించించింది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇంకా అప్లయ్ చేసుకొని అభ్యర్థుల కోసం మరో ఐదు రోజులపాటు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Date : 05-04-2024 - 3:09 IST -
#Trending
H1B Visa : హెచ్ 1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
H1B Visa: ఆర్థిక సంవత్సరం 2025కి సంబంధించిన హెచ్ 1బీ వీసా(H1B Visa) రిజిస్ట్రేషన్ ప్రక్రియ(Registration process) ప్రకటన వెలువడింది. ‘మైయూఎస్‌సీఐఎస్’ సంస్థాగత ఖాతాలను ప్రారంభించాలని ‘ది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ (యూఎస్‌సీఐఎస్) సూచించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్రమబద్ధీకరణ, సహకారం కోసం సంస్థాగత ఖాతాలను తెరవాలని సూచించింది. తాజా ప్రకటన ప్రకారం మార్చి 6న హెచ్ 1బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యిందని గుర్తు చేసింది. కాగా రిజిస్ట్రేషన్ మార్చి 22న ముగుస్తుంది. ఎంపికైన […]
Date : 09-03-2024 - 12:05 IST -
#Sports
ISPL Registration: ISPL టోర్నీ రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు?
మార్చి 2 నుంచి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ముందుగా రెజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ISPL అధికారిక సైట్ ని లాగిన్ అయి జనవరి 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు
Date : 27-12-2023 - 5:29 IST -
#Speed News
AYUSH NEET UG 2023: ఆయుష్ నీట్ UG 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..!
ఆయుష్ అడ్మిషన్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ ఆయుష్ నీట్ యుజి కౌన్సెలింగ్ షెడ్యూల్ 2023( AYUSH NEET UG 2023)ని విడుదల చేసింది.
Date : 17-08-2023 - 8:55 IST -
#Technology
UTS App registration: UTS యాప్ ద్వారా సులువుగా రైల్వే జనరల్ టికెట్ బుక్ చేసుకోండిలా!
రైల్వే జనరల్ టికెట్ తీసుకోవడం సమయం వృథా అనుకునేవారికోసం అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. సదరు యాప్స్ ఉంచి చాలా సులువుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు
Date : 07-06-2023 - 8:35 IST -
#Speed News
Pakistan New Party : ఒక బిలియనీర్ రాజకీయం.. ఇమ్రాన్ పార్టీ రెబల్స్ తో కొత్త పార్టీ
Pakistan New Party : పాకిస్తాన్ లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ "పాకిస్తాన్ తెహ్రీక్-ఏ -ఇన్సాఫ్" (పీటీఐ)లోని తిరుగుబాటు నేతలు ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త జహంగీర్ ఖాన్ తరీన్ (జేకేటీ)తో చేతులు కలిపి కొత్త పొలిటికల్ పార్టీని నెలకొల్పేందుకు రెడీ అయ్యారు.
Date : 03-06-2023 - 7:44 IST -
#automobile
No Need For Registration : ఈ-స్కూటర్లకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు
కొన్న తర్వాత.. రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేని స్కూటర్లు కూడా ఉన్నాయి తెలుసా ? వాటి ధర చాలా తక్కువ !! ఆ స్కూటర్లు ఏవి ? వాటికి ఎందుకు రిజిస్ట్రేషన్ (No Need For Registration) అక్కర లేదు ? ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 27-05-2023 - 3:15 IST -
#Devotional
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు
నేటి నుంచి అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి
Date : 17-04-2023 - 2:03 IST