HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Eapcet Results Released

AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

  • Author : Vamsi Chowdary Korata Date : 01-07-2026 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP EAPCET results released
AP EAPCET results released

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ (AP EAPCET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 2,76,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… వారిలో 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,82,317 మంది (70.52 శాతం) విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.

అలాగే, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231 మంది దరఖాస్తు చేసుకోగా… 70,929 మంది పరీక్ష రాశారు. ఈ విభాగంలో ఏకంగా 63,546 మంది అంటే 89.59 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయి మంచి ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎప్‌సెట్ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లు వీరే:
ఇంజినీరింగ్:

  • జొన్నల రోషన్‌ మణిదీప్‌ రెడ్డి – గుంటూరు
  • కోరుకొండ శ్రావ్య – శ్రీకాకుళం
  • వెన్న ప్రవీణ్‌ కుమార్ రెడ్డి – పల్నాడు
  • తుంగ దుర్గా సుప్రభాత్‌ – పల్నాడు
  • తెల్లూరి శ్రేయస్‌ రెడ్డి – హైదరాబాద్‌
  • ముక్కార సాకేత్‌ – కడప
  • బండి వెంకట సాత్విక్‌ – గుంటూరు
  • నూర్‌ బాషా హఫీజ్‌ – గుంటూరు
  • పసల మోహిత్‌ – కడప
  • మరక వంశీధర్‌ రెడ్డి – కడప.

అగ్రికల్చర్ అండ్ ఫార్మా:

  • శంబంగి జశ్వంత్‌ నాయుడు – విజయనగరం
  • కుడుముల వెంకట మహంత్‌ అక్షజ్‌ రెడ్డి – మేడ్చల్‌ మల్కాజ్‌గిరి
  • కొండ్రెడ్డి హారికాదేవి శ్రీ అనూహ్య – కృష్ణా
  • కర్రి సత్యనారాయణ – కాకినాడ
  • బంటు ధాత్రిక – అనకాపల్లి
  • పల్లికొండ దర్శ్‌తేజ  – కాకినాడ
  • వల్లెపు ధీరజ్‌ కృష్ణ – గుంటూరు
  • దండమూడి జాగృతి – గుంటూరు
  • ఆళ్ల శ్రీలక్ష్మి సత్యసాయి నిఖితారెడ్డి – పల్నాడు
  • రేలంగి జయ షణ్ముఖి – విజయనగరం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP EAPCET
  • EAPCET 2026
  • Education Minister Nara Lokesh

Related News

AP EAPCET 2026 results postponed again.

AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ రోజు రిజల్ట్స్ అని చెప్పగానే విద్యార్థులు ఫోన్లు పట్టుకుని కూర్చుంటే.. రిజల్ట్ న్యూస్ కాకుండా వాయిదా వార్త బయటకు వచ్చాక ఉసూరుమంటూ ఊరుకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం అంటూ ఎక్స్ వేదికగా ప్రకటించగా.. అధికారులు మాత్రం ఇవాళ ఎలాంటి

  • Another investment for AP: Chandrababu secures a massive project.

    AP News: ఏపీలో మరో పెట్టుబడి.. భారీ ప్రాజెక్టు సొంతం చేసుకున్న చంద్రబాబు

  • Massive influx of students from private schools to government schools in AP.

    Nara Lokesh: ఏపీ ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక

  • Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

    Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

Latest News

  • Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్

  • AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

  • Toxic: ‘టాక్సిక్’ నుండి ‘లేడీస్ అండ్ లేడీస్’ గ్లింప్స్ విడుదల!

  • Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd