AP EAPCET
-
#Andhra Pradesh
AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ (AP EAPCET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 2,76,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… వారిలో 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,82,317 మంది (70.52 శాతం) విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అలాగే, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో […]
Date : 01-07-2026 - 4:00 IST -
#Andhra Pradesh
AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ రోజు రిజల్ట్స్ అని చెప్పగానే విద్యార్థులు ఫోన్లు పట్టుకుని కూర్చుంటే.. రిజల్ట్ న్యూస్ కాకుండా వాయిదా వార్త బయటకు వచ్చాక ఉసూరుమంటూ ఊరుకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం అంటూ ఎక్స్ వేదికగా ప్రకటించగా.. అధికారులు మాత్రం ఇవాళ ఎలాంటి రిజల్ట్స్ లేవని చెప్పేశారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తి […]
Date : 30-06-2026 - 2:01 IST -
#Andhra Pradesh
Ap Eapcet Key : ఈఏపీసెట్ కీ రిలీజ్.. డౌన్ లోడ్ ఇలా
ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఈఏపీసెట్ ఎగ్జామ్స్ ప్రిలిమినరీ కీ (Ap Eapcet Key) రిలీజ్ అయింది.
Date : 24-05-2023 - 10:42 IST -
#Andhra Pradesh
AP EAPCET 2022-23 : ఏపీలో ఇంటర్ వెయిటేజ్ రద్దు
ఇంజినీరింగ్, వ్యవసాయం మరియు ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన AP EAPCET 2022-23 కోసం ఇంటర్ మార్కుల వెయిటేజీని ఉన్నత విద్యా మండలి రద్దు చేసింది. EAPCETలో పొందిన మార్కులకు 100% వెయిటేజీ ఇవ్వబడుతుంది.
Date : 18-05-2022 - 12:35 IST -
#Speed News
AP EAPCET-2022: EAPCET ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్(EAPCET) షెడ్యూల్‌ను ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్ పరీక్షలు నిర్వహిచనున్నట్లు ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ క్రమంలోఏప్రిల్ 11న ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిపారు. ఇక ఆగష్టులో EAP సెట్ ఫలితాలు, సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్ […]
Date : 23-03-2022 - 3:48 IST