HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Big Shock For Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy : కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్

Kakani Govardhan Reddy : వైసీపీ నేతలకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అధికార అండచూసుకొని రెచ్చిపోయిన నేతలు...ఇప్పుడు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది

  • Author : Sudheer Date : 07-12-2025 - 12:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kakani Case
Kakani Case

వైసీపీ నేతలకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అధికార అండచూసుకొని రెచ్చిపోయిన నేతలు…ఇప్పుడు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు జైలు పాలవ్వగా..పరువురు బెయిల్ పై తిరుగుతున్నారు. తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి కి మరో షాక్ తగిలింది.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచితంగా, పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా రాజకీయ విమర్శలు సహజమే అయినప్పటికీ, పరుష పదజాలం వాడడం, వ్యక్తిగత దూషణలకు దిగడం చట్టపరమైన చిక్కులకు దారి తీస్తుందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఎన్నికల్లో వైఫల్యం తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ కొత్త కేసు కాకానిపై మరింత రాజకీయ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

Nara Lokesh : ‘నా తల్లిని’ అవమానిస్తే నేను వదిలిపెడతానా? – లోకేష్ మరోసారి వార్నింగ్

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి సంబంధించిన పాత నకిలీ మద్యం కేసు మళ్లీ తెరపైకి రావడం, అందులో కీలకమైన ఫైళ్లు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, వాటికి లేబుళ్లు వేసి ఓటర్లకు పంపిణీ చేశారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. ఈ కల్తీ మద్యం సేవించి పలువురు మరణించగా, వందలాది మంది తీవ్ర అనారోగ్యం పాలైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కేసులో కొన్ని కీలక ఫైళ్లు 2018లోనే మిస్ అయినట్లు విజయవాడలోని ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఆ తర్వాత కోర్టు ఈ కేసును సీఐడీకి అప్పగించినప్పటికీ, 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం వల్ల దర్యాప్తు ఆగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ కీలక నేతలపై పాత కేసుల దర్యాప్తు వేగవంతం కావడం, కొత్త కేసులు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరి వీటిని వైసీపీ నేతలు ఎలా ఎదురుకుంటారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • case file
  • chandrababu
  • kakani govardhan reddy
  • Somireddy
  • ycp

Related News

ఏపీలోని డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

ఏపీలోని డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడి అధిక వడ్డీలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు 'స్త్రీ నిధి' (Stree Nidhi) పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది

  • Amaravati

    అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!

  • Quantum Valley

    క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? నిరుద్యోగులకు లాభం ఏంటి?

  • పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం - ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం

    పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం – ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • 'corrupt' Politics In Ap

    ఏపీలో ‘కల్తీ’ రాజకీయాలు!

Latest News

  • పాన్ ఇండియా మూవీ తో రాబోతున్న కిరణ్ అబ్బవరం

  • ‘స్పిరిట్’ నుంచి ప్రకాష్‌రాజ్ ఔట్? కారణం ఏంటి ?

  • సీఎం రేవంత్‌కు పదవి గండం..బాంబ్ పేల్చిన సీపీఐ నారాయణ

  • రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అనే హీరోలు వీరేనా ?

  • పబ్ జి ఆడుతూ.. మెదడు నరాలు చిట్లి యువకుడు మృతి

Trending News

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd