HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Odisha Border Accounts For The Highest Percentage Of Cannabis Seized Across The Country Smuggling In India 2023 24 Report

Andhra Odisha Border : ‘ఆంధ్రా-ఒడిశా బార్డర్‌‌’లో గుప్పుమంటున్న గంజాయి.. సంచలన నివేదిక

ఆంధ్రా - ఒడిశా బార్డర్‌(Andhra Odisha Border)లో ‘శీలావతి’ అనే రకానికి చెందిన గంజాయి పెద్ద ఎత్తున సాగవుతుంటుంది.

  • By Pasha Published Date - 10:14 AM, Thu - 5 December 24
  • daily-hunt
Andhra Odisha Border Cannabis Smuggling In India 2023 24 Report

Andhra Odisha Border : ఆంధ్రా-ఒడిశా బార్డర్‌‌లో (ఏవోబీ) గంజాయి గుప్పుమంటోంది.  2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 30 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో అత్యధిక శాతం ఆంధ్రా-ఒడిశా బార్డర్ నుంచి సప్లై అయిందే. ఈమేరకు వివరాలతో  ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌’ (డీఆర్‌ఐ) ఒక నివేదికను విడుదల చేసింది.  ‘‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా-2023-24’’ పేరుతో ఈ నివేదికను రిలీజ్ చేసింది.

Also Read :Mass Jailbreaks : పరారీలోనే 700 మంది ఖైదీలు.. వారిలో 70 మంది ఉగ్రవాదులు!

డీఆర్ఐ నివేదికలోని కీలక అంశాలివీ.. 

  • ఆంధ్రా – ఒడిశా బార్డర్‌(Andhra Odisha Border)లో ‘శీలావతి’ అనే రకానికి చెందిన గంజాయి పెద్ద ఎత్తున సాగవుతుంటుంది. దేశవ్యాప్తంగా సోదాల్లో వివిధ దర్యాప్తు సంస్థలకు దొరుకుతున్న గంజాయిలో ఎక్కువ భాగం ఈ రకం గంజాయే ఉంటోంది.
  • 2023 సంవత్సరం నవంబరులో విజయవాడ శివార్లలో 731 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
  • నాగ్‌‌పూర్‌ – జబల్‌పుర్‌ జాతీయ రహదారిపై 386.29 కిలోల గంజాయిని, బోర్క్‌హెడి టోల్‌ప్లాజా వద్ద 520 కిలోల గంజాయి, ఇదే టోల్ ప్లాజా వద్ద మరోసారి 975.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
  • పైన మనం చెప్పుకున్న చోట్లలో దొరికిన గంజాయి అంతా ఏవోబీ నుంచి సప్లై అయిందేనని దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
  • అసోం, మణిపూర్, మిజోరం, సిక్కిం లాంటి ఈశాన్య రాష్ట్రాలలో గంజాయి ఎక్కడ దొరికినా.. దాని సప్లై చైన్ ఆంధ్రా- ఒడిశా బార్డర్‌లోనే ఉందని బయటపడుతోంది.
  • మన దేశంలో ప్రధానంగా నాలుగు రకాల గంజాయి సాగవుతుంటుంది. వాటి పేర్లు.. ఇడుక్కి గోల్డ్, మైసూర్‌ గోల్డ్, మలానా క్రీమ్, శీలావతి.  శీలావతి రకం గంజాయి ఏవోబీ ఏరియాలోనే లభిస్తుంది.
  • గంజాయిని ప్రాసెస్‌ చేసి దాని నుంచి తీసిన హాషిస్‌ ఆయిల్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
  • గంజాయిని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను వాడుతున్నారు. వివిధ రూపాల్లోకి దాన్ని మార్చేసి విక్రయిస్తున్నారు.

Also Read :Train General Coaches : గుడ్ న్యూస్.. ఇక ప్రతి రైలులో నాలుగు జనరల్‌ బోగీలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Odisha Border
  • andhra pradesh
  • Cannabis
  • Cannabis Smuggling
  • crime
  • Smuggling in India 2023 24 Report

Related News

Hinduja Group

Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ స్థాపనకు అనంతపురం, కర్నూలు, అమరావతిని హిందుజా పరిశీలించనుంది.

  • Srikakulam Stampede

    Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!

  • Kashibugga Venkateswara Swa

    kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!

  • Srikakulam Stampade

    Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd