HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ambati Rambabu Election Campaign

AP : అంబటి రాంబాబు ‘పేపర్ టీ కప్పు’లను కూడా వదలడం లేదు..

టీ షాప్స్ లలో జనాలు ఎక్కువ సేపు ఉండడం తెలుసుకున్న అంబటి..పేపర్ టీ కప్పు లపై తన ఫోటోలను ముద్రించి తనకు ఓటు వేయాలని కోరుతూ అన్ని టీ షాప్స్ లలో పంచాడు

  • Author : Sudheer Date : 17-04-2024 - 1:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambati Campin
Ambati Campin

ఏపీ(AP)లో రాజకీయ పార్టీల ప్రచారం (Election Campaign) మాములుగా లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు (YCP Leaders) డబ్బులు నీరులా ఖర్చుచేస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఏ ఫ్లాట్ ఫామ్ ను వదిలిపెట్టడం లేదు. సోషల్ మీడియా , పలు మీడియా సంస్థల్లోనే కాక తమ నియోకజవర్గంలో ఊరు, వాడ , పల్లె , పట్టణం , ఇలా ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు , హోర్డింగ్స్ , ప్లెక్సీ లు అంటిస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ఇక సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu ) అయితే ఆఖరికి తాగే పడేసే ‘పేపర్ టీ కప్పు’లను కూడా వదిలిపెట్టకుండా తనకు ఓటు వేయాలని కోరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనికి సంబదించిన వీడియోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. తనకు టికెట్ ఖరారు కానప్పటి నుండే అంబటి రాంబాబు తన ప్రచారాన్ని మొదలుపెట్టాడు. సత్తెనపల్లిలో ఆ మధ్య బుల్లెట్‌పై తిరుగుతూ ప్రజలను పలకరించాడు. ఆ తర్వాత టీ షాప్ కు వెళ్లి కస్టమర్లకు టీ చేసి ఇచ్చారు. ఆ తర్వాత దోస బండి దగ్గరికి వెళ్లి స్వయంగా దోసెలు వేసి ఆకట్టుకున్నాడు. ఇలా అన్ని చోట్లకు వెళ్లి ఎక్కడ ప్రజలు ఎక్కువగా ఉంటున్నారు..ఎంత సేపు ఉంటున్నారు అనేది తెలుసుకొని తనదైన శైలి లో ప్రచారం మొదలుపెట్టాడు. ఎక్కువగా టీ షాప్స్ లలో జనాలు ఎక్కువ సేపు ఉండడం తెలుసుకున్న అంబటి..పేపర్ టీ కప్పు లపై తన ఫోటోలను ముద్రించి తనకు ఓటు వేయాలని కోరుతూ అన్ని టీ షాప్స్ లలో పంచాడు. సదరు టీ షాప్ యాజమాన్యం సైతం ఫ్రీ గా వస్తే మాకు రెండు రూపాయిలు మిగులుతాయి కదా అని వాటిని తీసుకొని , అందులో టీ పోసి అమ్ముకుంటున్నారు.

ఈ వీడియోలు చూసి మిగతా నేతలు కూడా అంబటి ని ఫాలో అవ్వాలని చూస్తున్నారట. ఏది ఏమైనప్పటికి వైసీపీ పార్టీ నేతలు ముందు నుండి పబ్లిసిటీ ని గట్టిగా నమ్ముకున్నారు. చేసేది గోరంత..చెప్పుకునేది కొండంత అనేది అందరికి తెలిసిందే..ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అదే చేస్తున్నారు.

Read Also : X Posts Vs EC : ఈసీ ఆర్డర్.. టీడీపీ, వైఎస్సార్ సీపీల ‘ఎక్స్’ పోస్టులు డిలీట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • ap
  • AP Elections
  • election campaign
  • Sattenapalle

Related News

Rajahmundry Police Issue Notices to Ambati Rambabu and Jakkampudi Raja

అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..

Ambati Rambabu  మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

  • Ambati Rambabu

    అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

  • Nara Lokesh Blackbuck

    Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

  • Ambati Saval

    Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

Latest News

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

  • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd