Ambati Rambabu
-
#Andhra Pradesh
అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..
Ambati Rambabu మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే… 18 రోజుల పాటు రాజమండ్రి […]
Date : 21-02-2026 - 2:57 IST -
#Andhra Pradesh
అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది
Ambati Rambabu వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి కుక్కకూ ఒక రోజొస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఓ రోజు వస్తుంది. అప్పుడు తగ్గనే తగ్గను’ అని ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అనంతరం నిన్న గుంటూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో […]
Date : 21-02-2026 - 9:19 IST -
#Andhra Pradesh
Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు
సంక్రాంతి లక్కీడ్రా కేసులో 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు
Date : 18-02-2026 - 8:50 IST -
#Andhra Pradesh
అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్..మరో కేసులో బెయిల్
ప్రస్తుతం జైలులో ఉన్న అంబటి రాంబాబు, ఈ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో రేపు విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన న్యాయవాదులు వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై వరుస కేసులు పెడుతున్నారని అంబటి వర్గం ఆరోపిస్తుండగా
Date : 11-02-2026 - 3:15 IST -
#Andhra Pradesh
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
Ambati Rambabu మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న సీఐని […]
Date : 11-02-2026 - 2:49 IST -
#Andhra Pradesh
అంబటి రాంబాబుపై ఏకంగా 52 కేసులు నమోదు !!
తాజాగా మెడికల్ కాలేజీల పీపీపీ (PPP) విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమం అంబటిని మరో చిక్కులో పడేసింది. ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో స్పెషల్ జుడీషియల్ కోర్టు
Date : 09-02-2026 - 5:01 IST -
#Andhra Pradesh
ఎంత రెచ్చగొట్టిన కాపులు సైలెంట్ గా ఉంటున్నారా ? వైసీపీ ప్లాన్ వర్క్ కావడం లేదా ?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా అంబటి రాంబాబు వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు, ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖలు కాపు సామాజికవర్గంలో సెగ పుట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది
Date : 06-02-2026 - 4:50 IST -
#Andhra Pradesh
ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో భారీ నిరసన చేపట్టారు. "ఏపీని కాపాడండి" (Save AP) అంటూ ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు.
Date : 03-02-2026 - 12:18 IST -
#Andhra Pradesh
చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్
Ambati Rambabu ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ అన్నారు. అంబటిని ముందు టీడీపీ శ్రేణులే రెచ్చగొట్టాయని… ఈ క్రమంలోనే ఆయన ఆవేశంలో నోరు జారారని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటితో నిన్న ఉపేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంబటికి సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనడం సరికాదని ఉపేష్ అన్నారు. ముఖ్యమంత్రిపై […]
Date : 03-02-2026 - 11:42 IST -
#Andhra Pradesh
అంబటి ఇంటిపై దాడి ఘటన, టీడీపీ నేతలపై కేసు నమోదు
అంబటి రాంబాబు ఫిర్యాదు మేరకు గుంటూరు పట్టాభిపురం పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా టీడీపీ కార్పొరేటర్ ఇసుక బుజ్జి సహా పలువురు కార్యకర్తలపై ఈ కేసు నమోదైంది. నిందితులు తన నివాసంలోకి చొరబడి ఆస్తిపాస్తులను ధ్వంసం
Date : 03-02-2026 - 8:11 IST -
#Speed News
పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు ఈ శవయాత్ర సాగింది. టీడీపీ కార్యకర్తలు ఒక పాడెను సిద్ధం చేసి, దానికి అంబటి రాంబాబు ఫోటోను తగిలించి, 'శ్రద్ధాంజలి' అని ముద్రించిన బ్యానర్లతో ఊరేగింపు నిర్వహించారు
Date : 02-02-2026 - 1:47 IST -
#Andhra Pradesh
రాజకీయాలను నేరమయం చేసిందే వైసీపీనే – చంద్రబాబు
గత ఐదేళ్ల కాలంలో వైసీపీ అనుసరించిన విధానాలే రాష్ట్ర రాజకీయాలను నేరమయం చేశాయని ఆయన ధ్వజమెత్తారు. నిబంధనలు అనేవి అధికార పక్షానికైనా, ప్రతిపక్షానికైనా ఒకేలా వర్తిస్తాయని,
Date : 02-02-2026 - 10:15 IST -
#Andhra Pradesh
రాయడానికి వీలులేని విధంగా చంద్రబాబు పై అంబటి బూతులు ల**దగ్గరి నుండి దిగలేదు
ఐదేళ్ల పాలనలో బూతుల రాజకీయాలకే పరిమితమైన నేతలు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పంథాను అనుసరించడం వల్ల వారికి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు
Date : 31-01-2026 - 2:30 IST -
#Andhra Pradesh
పవన్ కళ్యాణ్ వల్లే ఆ పేరు వచ్చింది..అంబటి రాంబాబు
Ambati Rambabu గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సంక్రాంతి సంబరాలకు, ‘సంబరాల రాంబాబు’ అనే పేరుకు పవన్ కళ్యాణే కారణమని, తనపై గేలి చేసే ప్రయత్నమే తనకు ఈ పేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా అంబటి రాంబాబు డ్యాన్స్ చేశారు. గుంటూరు భోగి వేడుకల్లో […]
Date : 14-01-2026 - 10:37 IST -
#Andhra Pradesh
మరోసారి డాన్స్ తో అదరగొట్టిన అంబటి రాంబాబు
గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో సంక్రాంతి సందడి చేశారు.
Date : 14-01-2026 - 8:30 IST