HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ambati Rambabu About Posani Arrest

Posani Arrest : బాబు, లోకేశ్, పవన్ బూతులు తిట్టలేదా ? – అంబటి

Posani Arrest : గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? అని ప్రశ్నించారు

  • Author : Sudheer Date : 27-02-2025 - 10:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambati Rambabu
Ambati Rambabu

ప్రముఖ సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali) అరెస్టుపై YCP నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రంగా స్పందించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్నవారిని అనుచిత వ్యాఖ్యల కోసం అరెస్టు చేయాల్సి వస్తే, రాజకీయ నాయకులందరినీ అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Deputy CM Bhatti: డిప్యూటీ సీఎం భ‌ట్టి కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఆ యూనివ‌ర్శిటీ విష‌యంలో బిగ్ డెసిష‌న్‌!

పోసాని వ్యాఖ్యల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం సమర్థనీయమే కానీ, రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటే, అన్ని పార్టీ నాయకులపైనా సమానంగా చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పోసాని అరెస్టును చాలామంది సమర్దిస్తుంటే , YCP నేతలు మాత్రం దీనిని కుట్రగా చెపుతున్నారు.

ప్రస్తుతం పోలిసుల అదుపులో ఉన్న పోసాని.. పోలీసుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు సంయుక్తంగా నాలుగు గంటలుగా ఆయనను ప్రశ్నించినా, ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా కూర్చున్నారని తెలుస్తోంది. ఆయన సమగ్రంగా విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని, ప్రతి ప్రశ్నను దాటవేస్తూ ఉండటంతో పోలీసులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • Posani Arrest
  • Posani Krishn Murali

Related News

Rajahmundry Police Issue Notices to Ambati Rambabu and Jakkampudi Raja

అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..

Ambati Rambabu  మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

  • Ambati Rambabu

    అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

  • Ambati Saval

    Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

Latest News

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

  • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd