HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Student Attempted Suicide In Srikrishna Devaraya University

Student Attempted Suicide: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (Student Attempted Suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది.

  • Author : Gopichand Date : 17-07-2024 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Student Attempted Suicide
Student Attempted Suicide

Student Attempted Suicide: అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (Student Attempted Suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎస్కే యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గ‌మనించి ఆమె తోటి విద్యార్థులు హుటహుటిన‌ అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు మౌనికకు చికిత్స అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కడప జిల్లా పులివెందులకు చెందిన మౌనిక అనే విద్యార్థిని అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీలో ఎంబీఏ సెకండియర్ చదువుతు యమునా హాస్టల్లో ఉంటుంది. అయితే బుధ‌వారం ఉదయం తోటి విద్యార్థులు హాస్టల్ లో టిఫిన్ చేయడానికి వెళ్లిన సమయంలో బాధిత విద్యార్థిని మౌనిక గదిలోని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థులు ఎంత పిలిచిన తలుపు తీయకపోవడంతో తలుపులను పగలగొట్టారు ఫ్యాన్ కు వేలాడుతున్న మౌనికను కింద దించి యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్ కు తీసుకువెళ్లారు.

Also Read: Filmfare Awards South 2024 : ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు నామినేషన్స్‌లో ఉన్న తెలుగు సినిమాలివే..

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వారం రోజుల క్రితం తోటి విద్యార్థులతో కలిసి మౌనిక విహారయాత్రకు వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఇవాళ మౌనిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం యూనివర్సిటీలో కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా లేక మరి ఏదైనా కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా అనేది తెలియాల్సి ఉంది. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • crime news
  • Kadapa
  • MBA Student
  • Student Attempted Suicide

Related News

Illegal Affair News

తనకన్నా చిన్నవాడితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్య

AP News  చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, తమ బంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భర్తను, అత్తను హత్య చేయించేందుకు ప్రయత్నించింది. ప్రియుడి చేత అత్తపై దాడి చేయించగా, ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల

  • Deaf And Mute Girl

    మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..

Latest News

  • జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం

  • Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!

  • బీహార్‌లో దారుణం..డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు

  • AP Assembly Sessions : నేటి అసెంబ్లీ షెడ్యూల్

  • British Parliament : బ్రిటిష్ పార్లమెంటులో సభ్యుడిగా తెలుగోడు!

Trending News

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

    • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

    • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd