HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Filmfare Awards South 2024 Telugu Movie Nominations List

Filmfare Awards South 2024 : ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు నామినేషన్స్‌లో ఉన్న తెలుగు సినిమాలివే..

2024 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు నామినేషన్స్‌లో ఉన్న తెలుగు సినిమాల లిస్టు వైపు ఓ లుక్ వేసేయండి..

  • By News Desk Published Date - 10:37 AM, Wed - 17 July 24
  • daily-hunt
Filmfare Awards South 2024, Telugu Filmfare Awards, Filmfare Awards Nominations
Filmfare Awards South 2024, Telugu Filmfare Awards, Filmfare Awards Nominations

Filmfare Awards South 2024 : సినిమా రంగంలో ఎంతో గౌరవంగా భావించే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల సందడి మొదలయింది. ప్రతి ఏడాది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలకు ఈ అవార్డులను అందిస్తుంటారు. కాగా ఈ ఏడాది 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక జరగబోతుంది. ఇక ఈ ఏడాది నామినేషన్స్ స్థానం దక్కించుకొని పోటీ పడుతున్న సినిమాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.

ఉత్తమ నటుడు:
చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య)
బాలకృష్ణ (భగవంత్‌ కేసరి)
నాని (దసరా)
నాని (హాయ్‌ నాన్న)
ఆనంద్‌ దేవరకొండ (బేబీ)
ధనుష్‌ (సర్‌)
ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)
నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)

ఉత్తమ నటి:
అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)
మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్న)
కీర్తిసురేశ్‌ (దసరా)
సమంత (శాకుంతలం)
వైష్ణవీ చైతన్య (బేబీ)

ఉత్తమ దర్శకుడు:
ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)
అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)
కార్తిక్‌ దండు (విరూపాక్ష)
శ్రీకాంత్‌ ఓదెల (దసరా)
వేణు యెల్దండ (బలగం)
సాయి రాజేశ్‌ (బేబీ)
శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)

ఉత్తమ చిత్రం:
సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌
మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి
సామజవరగమన
హాయ్‌ నాన్న
బలగం
దసరా
బేబీ

ఉత్తమ సహాయ నటుడు:
బ్రహ్మానందం (రంగ మార్తండ)
రవితేజ (వాల్తేర్‌ వీరయ్య)
దీక్షిత్‌శెట్టి (దసరా)
నరేశ్‌ (సామజవరగమన)
విష్ణు ఓఐ (కీడా కోలా)
కోట జయరాం (బలగం)

ఉత్తమ సహాయ నటి:
రమ్యకృష్ణ (రంగమార్తండ)
శ్రీలీల (భగవంత్‌ కేసరి)
శ్రియారెడ్డి (సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)
రుపా లక్ష్మీ (బలగం)
శ్యామల (విరూపాక్ష)
శ్వేతరెడ్డి (మంత్‌ ఆఫ్‌ మధు)
రోహిణి మోల్లెటి (రైటర్‌ పద్మభూషణ్‌)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌:
వాల్తేర్‌ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)
దసరా (సంతోష్‌ నారాయణ్‌)
హాయ్‌ నాన్న (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)
బలగం (భీమ్స్‌ సిసిరిలియో)
ఖుషి (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)
బేబీ (విజయ్‌ బుల్గానిన్‌)

ఉత్తమ సాహిత్యం:
అనంత శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)
అనంత శ్రీరామ్‌ (గాజు బొమ్మ -హాయ్‌ నాన్న)
పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్‌)
కాసర్ల శ్యామ్‌ (చమ్కీల అంగీలేసి -దసరా)
కాసర్ల శ్యామ్‌ (ఊరు పల్లెటూరు -బలగం)

ఉత్తమ గాయకుడు:
శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)
పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా -బేబీ)
అనురాగ్‌ కుల్‌కర్ణి (సమయ-హాయ్‌ నాన్న)
హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి -టైటిల్‌ సాంగ్‌)
సిధ్‌ శ్రీరామ్‌ (ఆరాధ్య – ఖుషి)
రామ్‌ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)

ఉత్తమ గాయని:
శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు.. -సర్‌)
చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)
చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్‌ నాన్న)
శక్తిశ్రీ గోపాలన్‌ (అమ్మాడి -హాయ్‌ నాన్న)
దీ (చమ్కీల అంగీలేసి -దసరా)
మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Filmfare Awards Nominations
  • Filmfare Awards South 2024
  • Telugu Filmfare Awards

Related News

    Latest News

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd