HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Turkey One Killed In Armed Attack On Italian Church In Istanbul

Turkey: టర్కీలో చర్చిపై సాయుధ దాడి.. ఒకరు మృతి

టర్కీలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్‌లో సాయుధ దాడి జరిగింది. ఇస్తాంబుల్‌లోని ఇటాలియన్ చర్చిపై జరిగిన సాయుధ దాడిలో ఒకరు మరణించారు

  • By Praveen Aluthuru Published Date - 05:58 PM, Sun - 28 January 24
  • daily-hunt
Turkey
Turkey

Turkey: టర్కీలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్‌లో సాయుధ దాడి జరిగింది. ఇస్తాంబుల్‌లోని ఇటాలియన్ చర్చిపై జరిగిన సాయుధ దాడిలో ఒకరు మరణించారు. ఈ మేరకు టర్కీ అంతర్గత మంత్రి అలీ ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇద్దరు ఆగంతకులు ముసుగులు ధరించి సారియర్ జిల్లాలోని శాంటా మారియా చర్చి వద్ద దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

Bugün Saat 11.40 sıralarında
Sarıyer Büyükdere Mahallesinde bulunan Santa Maria Kilisesindeki ayin sırasında,
ayine katılanlar içinde bulunan C.T.
maskeli 2 kişi tarafından silahlı saldırıya uğramış
ve maalesef hayatını kaybetmiştir.

Konuyla ilgi geniş çaplı soruşturma ve…

— Ali Yerlikaya (@AliYerlikaya) January 28, 2024

Also Read: Thalapathy Vijay : నీ దూకుడు సాటెవ్వరు.. ఆ కోలీవుడ్ స్టార్ ని చూసి నేర్చుకోండయ్యా..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ali Yerlikaya
  • armed attack
  • Church
  • Istanbul
  • Minister
  • one killed
  • Turkey

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd