Church
-
#Speed News
Nigeria Stampede: చర్చిలో తొక్కిసలాట.. 10 మంది దుర్మరణం
ఈ మేరకు పోలీసు అధికార ప్రతినిధి జోసెఫిన్ ఈడె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మైతామాలోని హోలీ ట్రినిటీ క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది.
Date : 22-12-2024 - 10:13 IST -
#World
Turkey: టర్కీలో చర్చిపై సాయుధ దాడి.. ఒకరు మృతి
టర్కీలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్‌లో సాయుధ దాడి జరిగింది. ఇస్తాంబుల్‌లోని ఇటాలియన్ చర్చిపై జరిగిన సాయుధ దాడిలో ఒకరు మరణించారు
Date : 28-01-2024 - 5:58 IST -
#Trending
Pope Francis-LGBT People : స్వలింగ సంపర్కులకూ చర్చి తలుపులు తెరిచే ఉన్నాయ్.. కానీ : పోప్ ఫ్రాన్సిస్
Pope Francis-LGBT People : స్వలింగ సంపర్కులకు సంబంధించి పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. "స్వలింగ సంపర్కులు సహా అందరికీ.. ప్రతి ఒక్కరికీ చర్చి తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి" అని ఆయన స్పష్టం చేశారు.
Date : 07-08-2023 - 8:03 IST -
#Andhra Pradesh
AP Govt: క్రైస్తవులకు జగన్ వరం, చర్చిల నిర్మాణం వేగం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత వివాదస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ చర్చిల అభివృద్ధి కోసం భారీగా నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Date : 18-11-2022 - 12:21 IST -
#Speed News
Fire Accident : ఈజిప్టులోని ఓ చర్చిలో ఘోర అగ్నిప్రమాదం…41మంది దుర్మరణం..!!
ఈజిప్టులో ఘోరం జరిగింది. కైరోనగరంలోని ఓ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 41 మంది మరణించారు.
Date : 14-08-2022 - 6:39 IST