World
-
Pakistan Protest: పాకిస్థాన్‌లో ఉవ్వెతున బలూచ్ ఉద్యమం
పాకిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా బలూచ్ ఉద్యమం కొనసాగుతోంది. పాకిస్తాన్ భద్రతా దళాలు తమ వర్గానికి చెందిన ప్రజలను అక్రమంగా చంపడం మరియు బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బలూచ్ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Date : 04-01-2024 - 6:06 IST -
IndiGo: ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్న ఇండిగో
ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో విమాన ఛార్జీలు రూ.1000 వరకు తగ్గుతాయి.
Date : 04-01-2024 - 3:57 IST -
US Cleric Shot: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. మతపెద్దపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..!
న్యూయార్క్‌లో బుధవారం మసీదు వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు మతపెద్దపై కాల్పులు (US Cleric Shot) జరిపిన ఘటన వెలుగు చూసింది.
Date : 04-01-2024 - 10:00 IST -
Iran Terror Attack: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్.. అసలీ ఖాసిం సులేమానీ ఎవరు..?
బుధవారం బాంబు పేలుళ్లతో ఇరాన్ (Iran Terror Attack) దద్దరిల్లింది. ఇరాన్‌లోని కమ్రాన్ నగరంలో ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా 150 మంది గాయపడ్డారు.
Date : 04-01-2024 - 7:15 IST -
Saudi Arabia: 2023లో సౌదీ అరేబియాలో 170 మందికి ఉరి
2023 సంవత్సరంలో సౌదీ అరేబియాలో 170 మందిని ఉరితీశారు. డిసెంబరు ఒక నెలలో అత్యధిక సంఖ్యలో ఉరిశిక్షలు నమోదయ్యాయి. ఈ నెలలో 38 మంది వ్యక్తులను ఉరితీశారు.
Date : 03-01-2024 - 9:52 IST -
Pakistan: పాకిస్థాన్ గోధుమ పెంపుపై నిరసనలు
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. పొరుగు దేశంలో ద్రవ్యోల్బణం పరిస్థితి రొట్టె కోసం పాకులాడే పరిస్థితికి దిగజారింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ అక్కడ గోధుమ ధరల కొత్త పెంపు
Date : 03-01-2024 - 7:25 IST -
Israel Vs Lebanon : లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ ఎటాక్.. హమాస్ కీలక నేత హతం
Israel Vs Lebanon : ఇప్పటికే యెమన్లోని హౌతీ మిలిటెంట్లు, గాజాలోని హమాస్ మిలిటెంట్లు, సిరియాలోని ఇరాన్ సమర్ధిత మిలిటెంట్లు, లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది.
Date : 03-01-2024 - 1:16 IST -
Japan Earthquake : 62కు చేరిన జపాన్ భూకంప మరణాలు.. అంధకారంలో పలు నగరాలు
Japan Earthquake : జనవరి 1న(సోమవారం) జపాన్‌లో వచ్చిన తీవ్ర భూకంపం వల్ల సంభవించిన మరణాల సంఖ్య మరింత పెరిగింది.
Date : 03-01-2024 - 7:58 IST -
Japan Plane: మంటల్లో చిక్కుకున్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం.. ఐదుగురు సిబ్బంది మృతి, ప్రధాని విచారం..!
టోక్యోలోని హనెడా ఎయిర్పోర్ట్ రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఓ విమానం (Japan Plane) మంటల్లో చిక్కుకుంది. విమానంలో 350 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, వారంతా సురక్షితంగా ఉన్నారు.
Date : 03-01-2024 - 6:53 IST -
Fact Check : ఉగ్రవాది మసూద్ అజార్ హత్య.. అసలు విషయమిదీ
Fact Check : ఇండియా మోస్ట్ వాంటెడ్ పాకిస్తానీ ఉగ్రవాది మసూద్ అజార్ బాంబుదాడిలో చనిపోయాడనే టాక్ ఇటీవల నడిచింది.
Date : 02-01-2024 - 7:10 IST -
Plane In Flames : మంటల్లో విమానం.. 367 మంది బిక్కుబిక్కు.. ఐదుగురి మృతి ?
Plane In Flames : సోమవారం భూకంపంతో వణికిపోయిన జపాన్‌లో మంగళవారం మరో పెను ప్రమాదం తప్పింది.
Date : 02-01-2024 - 4:48 IST -
Earthquake: జపాన్ తర్వాత మయన్మార్‌లో భూకంపం.. 53 సెకన్లు కంపించిన భూమి..!
జపాన్ తర్వాత మయన్మార్‌లో కూడా భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.
Date : 02-01-2024 - 10:46 IST -
South Korea: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత మెడపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం
దక్షిణ కొరియా (South Korea) ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ మంగళవారం ఆగ్నేయ నగరమైన బుసాన్ను సందర్శించిన సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు.
Date : 02-01-2024 - 10:33 IST -
Israel : అమెరికా యుద్ధనౌక ఇంటికి.. గాజా నుంచి చాప చుట్టేస్తున్న ఇజ్రాయెల్
Israel Back : అక్టోబరు 7 నుంచి అతిచిన్న నగరం గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు వెనకడుగు వేస్తోంది.
Date : 02-01-2024 - 8:24 IST -
1 Day – 155 Earthquakes : జపాన్‌లో ఒక్కరోజే 155 భూకంపాలు.. ఇవాళ ఆరు పెద్ద కుదుపులు
1 Day - 155 Earthquakes : జనవరి 1న (సోమవారం) ఒక్కరోజే 155 భూకంపాలతో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది.
Date : 02-01-2024 - 7:53 IST -
Tsunami Warning : సునామీ హెచ్చరిక జారీ.. జపాన్‌లో తీవ్ర భూకంపం
Tsunami Warning : కొత్త సంవత్సరంలో మొదటిరోజే భూకంపంతో జపాన్ వణికిపోయింది.
Date : 01-01-2024 - 1:51 IST -
US vs Houthi : అమెరికా ఎటాక్.. 10 మంది హౌతీ మిలిటెంట్లు హతం
US vs Houthi : ఎర్ర సముద్రం వేదికగా యుద్ధం మరింత విస్తరిస్తోంది. అమెరికా ఆర్మీ జరిపిన గగనతల దాడుల్లో 10 మంది హౌతీ మిలిటెంట్లు చనిపోయారు.
Date : 01-01-2024 - 10:48 IST -
Powerful Storm : 40 అడుగుల రాకాసి అలలు.. 10 మందిని ఈడ్చుకెళ్లాయి
Powerful Storm : దాదాపు 20 నుంచి 40 అడుగుల ఎత్తున్న రాకాసి అలలు 10 మందిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లాయి.
Date : 31-12-2023 - 4:31 IST -
TikTok Tragedy : టిక్‌టాక్ వీడియోపై గొడవ.. సోదరిని చంపేసిన 14 ఏళ్ల బాలిక
TikTok Tragedy : 14 ఏళ్ల బాలిక తన సోదరిని దారుణంగా తుపాకీతో కాల్చి చంపింది.
Date : 31-12-2023 - 3:12 IST -
Giorgia Meloni: ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’గా జార్జియా మెలోని.. అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళలు..!
ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రి జార్జియా మెలోని (Giorgia Meloni) ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. మిలన్లో ప్రచురితమైన రైట్-రైట్ దినపత్రిక లిబెరో కోటిడియానో ఆమెని 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేసింది.
Date : 31-12-2023 - 8:29 IST