HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Militants Agree Ceasefire With Israel To End Fighting

Gaza–Israel conflict: ఇజ్రాయెల్-పాలస్తీనా ఉగ్రవాదుల కాల్పుల విరమణ

ఇజ్రాయెల్ ,పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న పోరుకు బ్రేక్ పడింది. హింసను కట్టడి చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. శనివారం నుండి గాజా స్ట్రిప్ మరియు చుట్టుపక్కల కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది.

  • Author : Praveen Aluthuru Date : 14-05-2023 - 12:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gaza–Israel
Whatsapp Image 2023 05 14 At 12.26.23 Pm

Gaza–Israel conflict: ఇజ్రాయెల్ ,పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న పోరుకు బ్రేక్ పడింది. హింసను కట్టడి చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. శనివారం నుండి గాజా స్ట్రిప్ మరియు చుట్టుపక్కల కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. వైమానిక దాడుల్లో గాజాలో కనీసం 33 మంది పాలస్తీనియన్లు మరియు ఇజ్రాయెల్‌లో ఇద్దరు మరణించారు.

కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి 30 నిమిషాల ముందు గాజా నుండి ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించబడ్డాయి, అయినప్పటికీ గాజా నుండి వచ్చిన చాలా రాకెట్లను ఇజ్రాయెల్ వాయు రక్షణ వ్యవస్థలు తిప్పికొట్టాయి. ప్రస్తుతం కాల్పులకు విరమణ అమల్లోకి రావడంతో ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న గాజా వీధులు పాలస్తీనియన్లతో కిక్కిరిసిపోయాయి. ఈ దాడుల్లో మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తున్నారు.

ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు కాల్పుల విరమణ చేసినందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటనలో మంచికి మంచి ఉంటుందని, దాడి చేస్తే ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించింది.

ఇజ్రాయెల్ ,ఉగ్రవాద ఇస్లామిక్ జిహాద్ గ్రూపు కాల్పుల విరమణను అమెరికా స్వాగతించింది. దాడుల్ని ఆపేందుకు మధ్యవర్తి పాత్ర పోషించినందుకు ఈజిప్టుకు వైట్ హౌస్ కృతజ్ఞతలు తెలిపింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నందుకు ఈజిప్టుకు అమెరికా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ తెలిపారు.

Read More: BEER MOTORCYCLE : బీర్ బైక్.. గంటకు 241 కి.మీ స్పీడ్ ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cease-fire
  • conflict
  • Gaza
  • Islamic Jihad
  • Israel.

Related News

Iran Israel War Schools Shut In Kashmir

హైఅలర్ట్‌.. ఖమేనీ మృతితో కాశ్మీర్‌లో ఉద్రిక్తత..

Jammu Kashmir  సుదూర తీరాన ఉన్న ఇరాన్‌లో జరిగిన అగ్రనేత హత్య.. కాశ్మీర్ లోయలో నిరసన సెగలు రాజేసింది. ఖమేనీ మృతికి నిరసనగా లోయ వీధులన్నీ ఆందోళనలతో హోరెత్తుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుందన్న భయంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 7వ తేదీ వరకు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది. మరోవైపు శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్‌ను పోలీ

  • China Faces Significant Losses from Trump's Attack in Iran

    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !

  • Israel Bombs Hezbollah Strongholds In Beirut Lebanon

    లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు..

Latest News

  • జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

  • యుద్దం వేళ వంటగ్యాస్‌ సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు..

  • మందుబాబులకు ఓ శుభవార్త.!

  • Gas Cylinder : మీ వంట గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి ..చాలు !!

  • ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన

Trending News

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

    • 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

    • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

    • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?

    • ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd