Cease-fire
-
#Speed News
Palestine : 90 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
వీరిలో మహిళలు, మైనర్లు కూడా ఉన్నారు. వారందరిని రాళ్లు విసరడం, హత్యాయత్నం వంటి నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ అరెస్టు చేసింది.
Published Date - 11:19 AM, Mon - 20 January 25 -
#World
Kamala Harris: గాజాలో కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే ఎన్నికల రేసు నుండి తప్పుకున్నారు. ఆ నేపథ్యంలో కమలా హారిస్ బరిలో నిలిచింది. ఆమె తాజాగా గాజాలో కాల్పుల విరమణను పాటించాలని కోరుతూ స్టేట్మెంట్ ఇచ్చింది. కమలా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Published Date - 08:32 AM, Fri - 26 July 24 -
#Speed News
Israel – Hamas Deal : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధ విరామం షురూ.. బందీల విడుదల ఎప్పుడు ?
Israel - Hamas Deal : దాదాపు 14వేల మంది పాలస్తీనా పౌరుల మరణాలు సంభవించిన తర్వాత ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కుదిరిన డీల్ ఈరోజు ఉదయం 7 గంటల (ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం) నుంచి అమల్లోకి వచ్చింది.
Published Date - 08:33 AM, Fri - 24 November 23 -
#World
Gaza–Israel conflict: ఇజ్రాయెల్-పాలస్తీనా ఉగ్రవాదుల కాల్పుల విరమణ
ఇజ్రాయెల్ ,పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న పోరుకు బ్రేక్ పడింది. హింసను కట్టడి చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. శనివారం నుండి గాజా స్ట్రిప్ మరియు చుట్టుపక్కల కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది.
Published Date - 12:27 PM, Sun - 14 May 23