Earthquake: ఇరాన్, దుబాయ్ లో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు..!!
- By hashtagu Published Date - 06:21 AM, Thu - 1 December 22
బుధవారం అర్థరాత్రి ఇరాన్, దుబాయ్ భూప్రకంపనలతో వణికిపోయాయి. దీనికి భూకంప కేంద్రం దక్షిణ ఇరాన్ లో ప్రాంతంలో ఉంది. రిస్కర్ స్కేలుపై 5.6తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీని కారణంగా దుబాయ్ లోని అబుదాబిలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి.
దీని లోతు 9.8కి. మీ. బహ్రెయిన్ , సౌదీ అరేబియా, ఖతార్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనూ ప్రకంపలు సంభవించాయి. మరో వైపు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
🇮🇷 — JUST IN: A Magnitude 5.6 #earthquake has struck southern #Iran, tremors were felt in Abu Dhabi and Dubai, UAE. pic.twitter.com/VAGd5bqsNA
— Belaaz News (@TheBelaaz) November 30, 2022
Tags
Related News
Mohammad Mokhber: ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..!?
హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.