HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Helicopter Pilot Dead After Crashing Into Australian Hotel

Australia: హోటల్ పైకప్పును ఢీకొన్న హెలికాప్టర్, పైలట్ మృతి

ఆస్ట్రేలియాలో హోటల్ పైకప్పును హెలికాప్టర్ ఢీ కొనడంతో పైలట్ మృతి చెందాడు. మరో ఇద్దరు వృద్దులు ఆస్పత్రి పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందుజాగ్రత్తగా భవనాన్ని ఖాళీ చేయించినట్లు క్వీన్స్‌లాండ్ స్టేట్ పోలీసులు తెలిపారు.

  • Author : Praveen Aluthuru Date : 12-08-2024 - 11:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Australia
Australia

Australia: సోమవారం ఉదయం ఆస్ట్రేలియాలోని ఫార్ నార్త్ క్వీన్స్‌లాండ్‌లోని ఓ హోటల్ పైకప్పును ఢీకొని హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం మరణించిన పైలట్ వయస్సు 40 సంవత్సరాలు. 83 ఏళ్ల వృద్ధుడు మరియు 76 ఏళ్ల మహిళ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.ఆస్ట్రేలియన్ ABC న్యూస్ బ్రాడ్‌కాస్టర్ ప్రకారం ప్రమాదం తర్వాత చుట్టూ పోలీసులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని హోటల్ గదిలో బస చేసిన 80 ఏళ్ల వృద్ధుడు మరియు 70 ఏళ్ల వృద్ధురాలు పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వాళ్ళను చికిత్స నిమిత్తం కెయిర్న్స్ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే ముందుజాగ్రత్తగా భవనాన్ని ఖాళీ చేయించినట్లు క్వీన్స్‌లాండ్ స్టేట్ పోలీసులు తెలిపారు. అక్కడున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో హోటల్ పైకప్పుపై మంటలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియన్ మీడియా నివేదికల ప్రకారం హెలికాప్టర్ రెండు ప్రొపెల్లర్లు విరిగిపోయాయి. వాటిలో ఒకటి హోటల్ పూల్‌లో పడిపోయింది.

Also Read: Paris Olympics : వినేష్ ఫోగట్ మాత్రమే కాదు, ఈ ఆరుగురు భారతీయ ఆటగాళ్లు కూడా పతకాలు కోల్పోయారు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • helicopter crash
  • Hotel
  • hotel roof
  • North Queensland
  • pilot dead
  • Sidney

Related News

Australia

ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

  • Zimbabwe Beat Australia

    ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చిన జింబాబ్వే!

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd