Pilot Dead
-
#World
Australia: హోటల్ పైకప్పును ఢీకొన్న హెలికాప్టర్, పైలట్ మృతి
ఆస్ట్రేలియాలో హోటల్ పైకప్పును హెలికాప్టర్ ఢీ కొనడంతో పైలట్ మృతి చెందాడు. మరో ఇద్దరు వృద్దులు ఆస్పత్రి పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందుజాగ్రత్తగా భవనాన్ని ఖాళీ చేయించినట్లు క్వీన్స్‌లాండ్ స్టేట్ పోలీసులు తెలిపారు.
Date : 12-08-2024 - 11:07 IST