HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Chinas Big Warning For Countries Signing Trade Deals With Us

China’s Big Warning : USతో ఒప్పందం చేసుకునే దేశాలకు చైనా హెచ్చరిక

China's Big Warning : యూఎస్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకున్న ఆ దేశాలు తమకు నష్టం కలిగించేవిధంగా వ్యవహరిస్తే, అవి తీవ్రంగా పరిగణించబడతాయని చైనా ప్రభుత్వం ప్రకటించింది

  • Author : Sudheer Date : 21-04-2025 - 11:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China's Big Warning
China's Big Warning

ప్రపంచవ్యాప్తంగా అమెరికా(US)తో ట్రేడ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో చైనా (China) తన ప్రతికూలతలను బలంగా వ్యక్తం చేస్తుంది. యూఎస్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకున్న ఆ దేశాలు తమకు నష్టం కలిగించేవిధంగా వ్యవహరిస్తే, అవి తీవ్రంగా పరిగణించబడతాయని చైనా ప్రభుత్వం ప్రకటించింది. చైనా… ఈ ఒప్పందాలపై ప్రతీకార చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా చైనా ఈ చర్యలను ఇతర దేశాలకు హెచ్చరికగా తెలిపింది., ముఖ్యంగా ఆ దేశాలు అమెరికాతో ఎకానమిక్ ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తే చర్యలు తప్పవని చెప్పకనే చెప్పింది.

JD Vance : భారత్‌కు చేరుకున్న జేడీ వాన్స్‌..సాయంత్రం ప్రధానితో భేటీ

తాజాగా బీజింగ్ నుంచి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం.. యూఎస్ అగ్రరాజ్యంతో వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకునే దేశాలకు చైనా తీవ్రమైన ఆర్థిక ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశముందని తెలిపింది. యూఎస్ నుంచి ఒప్పందం చేసుకున్న దేశాలపై చైనా ప్రతికార చర్యలు తీసుకుంటుందని అంగీకరించింది. యూఎస్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తూ, చైనా తన ఆర్థిక సంబంధాలను తెంచుకుంటే, అది మరింత తీవ్రతకు చేరుకుంటుందని వారు హెచ్చరించారు. అమెరికా యూఎస్‌ను ప్రోత్సహిస్తూ, చైనా పెరిగిన టారిఫ్ లను తగ్గించి కొన్ని దేశాలకు ఉపశమనం కల్పిస్తుందని వెల్లడించాయి. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • broader trade deal
  • China vows retaliation against countries
  • China's Big Warning
  • United States

Related News

Donald Trump

Donald Trump: ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం..

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు ఈసారి మరింత తీవ్రంగా కమ్ముకుంటున్నట్లు సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా దాడుల గురించిన ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ప్రస్తుత దౌత్య చర్చలు విఫలమైతే ఇరాన్‌పై సరికొత్త సైనిక దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వివాదానికి శాశ్వతంగా ముగింపు పలికేలా ఒకే ఒక్క భారీ నిర్ణయాత్మక దాడి చ

  • Massive Shock to the Trump Administration

    Donald Trump: ట్రంప్‌ సర్కార్‌కు భారీ షాక్‌..

  • Imran Khan

    Imran Khan: పాక్ చరిత్రలోనే బిగ్గెస్ట్ లీక్.. ఇమ్రాన్‌ ఖాన్‌ను గద్దె దింపింది అమెరికాయేనా?

Latest News

  • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

  • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

  • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

  • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Trending News

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd