HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Viral Video Cat Helps Man To Do Push Ups Viral Video

Viral Video: మనిషి వ్యాయామం ..పిల్లి పుష్-అప్‌: వైరల్ వీడియో

పిల్లి మనిషికి చేసే విన్యాసం కడుపుబ్బా నవ్విస్తున్నది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పిల్లి మనిషికి వ్యాయామం చేయిస్తుంది

  • By Praveen Aluthuru Published Date - 10:38 AM, Sun - 10 September 23
  • daily-hunt
Viral Video
New Web Story Copy 2023 09 10t103751.943

Viral Video: పిల్లి మనిషి చేసే విన్యాసం కడుపుబ్బా నవ్విస్తున్నది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పిల్లి మనిషికి వ్యాయామం చేయిస్తుంది. ఈ వీడియోకు 3.5 మిలియన్లకు పైగా వీక్షించారు. 57.8 వేల మందికి పైగా లైక్ చేసారు.

జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అవి చేసే చిలిపి పనులు బలే సరదాగా ఉంటాయి. కొన్నిసార్లు అవి మనల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. పిల్లుల వీడియోలు సోషల్ మీడియాలో తెగ కనిపిస్తాయి. ఈ వీడియోలో పిల్లి ఒక వ్యక్తికి ఎలా వ్యాయామం చేస్తుందో చూడవచ్చు. వీడియో ప్రారంభంలో ఈ పిల్లి నేలపై పుష్-అప్‌లు చేస్తున్న వ్యక్తి తలను పట్టుకుని పైకి క్రిందికి కదుపుతున్నట్లు చూడవచ్చు.

Pawsonal trainer.. 😅 pic.twitter.com/B61CDqKB2F

— Buitengebieden (@buitengebieden) September 5, 2023

ఈ వీడియో ‘బూటెంగిబిడెన్’ అనే హ్యాండిల్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ పోస్ట్ చేశాడు. క్షణాల్లో వీడియో వైరల్ అయింది. వీడియోకు 3.5 మిలియన్లకు పైగా చూశారు. 57.8 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. దీంతో పాటు 19 వేల మందికి పైగా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ వీడియోపై విస్తృతంగా కామెంట్ చేస్తున్నారు.

Also Read: Section 49 – Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ పిటిషన్.. సెక్షన్ 409పై వాదనలు.. ఏమిటిది ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cat
  • Cat Videos
  • funny videos
  • man
  • push-ups
  • social media
  • viral video

Related News

Smriti Mandhana Has Removed

Smriti Mandhana : స్మృతి మంధాన పెళ్లి జరిగేనా..? పోస్టులు డిలీట్ చేయడానికి కారణం ఏంటి..?

Smriti Mandhana : వివాహ వేడుకను వాయిదా వేసిన ఒక రోజు తర్వాత, స్మృతి మంధానా తన సోషల్ మీడియా ఖాతాల నుండి పెళ్లికి సంబంధించిన పోస్ట్‌లు అన్నింటినీ తొలగించడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది

    Latest News

    • WPL Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం.. దీప్తి శర్మకు భారీ ధర, అలిస్సా హీలీ అన్‌సోల్డ్!

    • Tata Sierra: టాటా సియెర్రా.. కేవలం డిజైనే కాదు, సేఫ్టీలోనూ ‘సుప్రీమ్’!

    • Pensioners: పెన్షనర్లకు శుభవార్త.. రూ. 1,000 నుండి రూ. 9,000 వరకు పెరిగే అవకాశం!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Tongue Cancer: ఏ వ్యక్తులకు టంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది? ల‌క్ష‌ణాలివే?!

    Trending News

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd