Viral : కదులుతున్న కారులో ఇద్దరు యువకులతో శృంగారం..కట్ చేస్తే పెద్ద ఆక్సిడెంట్
కారులోనే ఇద్దరు యువకులతో.. ఓ యువతి శృంగారం చేస్తుండగా.. అది కాస్త డివైడర్‌ను ఢీకొట్టింది
- By Sudheer Published Date - 02:18 PM, Tue - 30 July 24

సమాజం (Society) ఎటు వెళ్తుందో అర్ధం కావడం లేదు..నాల్గు గోడల మధ్య జరగాల్సిన శృంగారం (Romance)..పబ్లిక్ ముందు వచ్చేసింది..నాల్గు గోడలు కాదు..నలుగురు మధ్య..నలుగురితో జరుగుతుంది. ఇలాంటి ఘటనలు చూసి మనం మనుషుల మధ్య ఉన్నామా..జంతువుల మధ్య ఉన్నామా అని ప్రశ్నించుకునే అవసరం వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య యువత (Youth) ఏమాత్రం ఆలోచించడం లేదు. మద్యం (Alcohol) , డ్రగ్స్ మత్తులో వారికీ ఏమనిపిస్తే అది చేసేస్తున్నారు. నలుగురి మధ్య చేయొచ్చా..? ఇలాంటివి చేస్తే సమాజం ఏమనుకుంటుందో..? ఇది తప్పు కదా..? అనేది కూడా ఆలోచించడం లేదు. మగవారే కాదు ఆడవారు కూడా రెచ్చిపోతున్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోము అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. మద్యం తాగుతూ , డ్రగ్స్ తీసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఇంకొంతమంది మహిళలు కట్టుకున్న భర్త , పిల్లలు ఉండగానే పరాయి వ్యక్తి మోజులో పడి చక్కటి సంసారాన్ని పాడుచేసుకుంటున్నారు. ఓ పక్క కన్నా బిడ్డలు ఉన్న కూడా..అక్రమ సంబంధం పెట్టుకుంటూ సమాజం తలదించుకునేలా చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఉత్తర ప్రదేశ్ (Uttara Pradesh) లో అతి జుగుప్సాకరమైన ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కారులోనే ఇద్దరు యువకులతో.. ఓ యువతి శృంగారం చేస్తుండగా.. అది కాస్త డివైడర్‌ను ఢీకొట్టింది. అయ్యో ప్రమాదం జరిగిందని స్థానికులు వచ్చి చూడగా..లోపల జరుగుతుంది చూసి షాక్ అయ్యారు. కాన్పూర్ లో కదులుతున్న కారు లోనే ఓ యువతీ ఇద్దరు యువకులతో శృంగారంలో పాల్గొంది..అది కూడా పక్కన నలుగురు చిన్న పిల్లలు ఉండగానే..శృంగారంలో మునిగితేలుతున్న వారు..ముందు ఏముంది..ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా పట్టించుకోకుండా కారు నడుపుతూ..శృంగారంలో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు.. ఈ క్రమ్మలో రోడ్ డివైడర్ ను కారు ఢీకొట్టింది. కారు ప్రమాదానికి గురికాగానే ఆ పక్కనే ఉన్న స్థానికులు కాపాడదామని కారు దగ్గరికి వచ్చారు. తీరా అక్కడికి వచ్చి చూడగా..బట్టలు లేకుండా నగ్నంగా ఆ ముగ్గురు కనిపించారు. ఇక కారులో ఉన్న మైనర్లలో ఒకరు బయటకు దిగి స్థానికులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక యువతీయువకులు మద్యం మత్తులో ఉండటంతో.. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పతికి పంపారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరగిన కారులో వారిని రక్షించడానికి స్థానికులు రాగా అందులో యువతి, ఇద్దరు యువకులు నగ్నంగా నలుగురు పిల్లలు కనిపించారు. #UttarPradesh pic.twitter.com/kBDwqqcmu6
— Hashtag U (@HashtaguIn) July 30, 2024
Read Also : Cashews: జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..!