HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Milk From Neem Tree

Milk from Neem Tree : వేప చెట్టు నుండి పాలు..ఇది దేవుడి మాయే అంటున్న భక్తులు

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని.. ఇలా తమ ఊరిలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని గ్రామ ప్రజలు

  • Author : Sudheer Date : 30-07-2024 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Milk From Neem Tree
Milk From Neem Tree

ప్రపంచం (World) లోని ఏడు వింతలు అని మొన్నటి వరకు అంత మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు అంకెలతో సంబంధం లేకుండా ప్రతి రోజు ఎవ్వరు నమ్మలేని..వింతలు వెలుగులోకి వస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆ వింతలు చూసి చాలామంది ఇదంతా దేవుడి లీల అని మాట్లాడుకుంటున్నారు. రెండు తలలతో జంతువులు జన్మించడం..దేవుడి విగ్రహాలు పాలు తాగడం..ఇలాంటి ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల శ్రీశైలం లో శివలింగం చుట్టూ నాగుపాము (Cobra) సంచరించిన వీడియో వైరల్‌ కాగా..తాజాగా ఓ వేప చెట్టు నుండి పాలు (Milk from Neem Tree) కారడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. మూగి తిమ్మరెడ్డికి చెందిన పొలంలోని వేప చెట్టు నుంచి ధారగా పాలు కారుతున్నాయి. చెట్టుపై 12 అడుగుల నుంచి పాలధార నిరంతరం కారుతూనే ఉంది. ఈ వార్త తెలియడంతో… జనాలు తండోపతండాలుగా వచ్చి చూసి వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. మరి కొంతమంది వేప చెట్టు నుంచి కారుతున్న పాలను కవర్లలో నింపుకొని ఇంటికి తీసుకొని వెళ్తున్నారు. ఇదిలా ఉంటే భారీగా కురిసే వర్షాల కారణంగా భూమిలో కెమికల్ రియాక్షన్ జరిగి పాలు రూపంలో ఉన్న ఒక ద్రవం కారుతోందని ప్రకృతి నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇది దేవుడి మాయే అని అంటున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని.. ఇలా తమ ఊరిలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Rahul: వయనాడ్‌ ఘటన.. బాధితులకు తక్షణ పరిహారం విడుదల చేయండి: రాహుల్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • milk
  • Nandyal district
  • neem tree

Related News

Vip Break Darshan For 116 Y

TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

ఆమె భక్తి పట్ల స్పందించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.

  • Big shock for YouTuber Ravan

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd