HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Honeytrap Call

Honeytrap : 70 ఏళ్ల వృద్ధుడిపై కన్నేసింది..అన్ని చూపిస్తా అంటూ రూ.38.73 లక్షలు దోచేసింది

Honeytrap : హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి (సైబర్ నేరగాడు) ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది

  • Author : Sudheer Date : 19-06-2025 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Honeytrap Phone Call
Honeytrap Phone Call

ఇటీవల సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఆలోచనలతో మోసాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ , రొమాన్స్ పేరుతో యువత తో పాటు పెద్దవారిని సైతం మోసం చేస్తూ లక్షలు దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటిదే జరిగింది. 70 ఏళ్ల వృద్దుడ్ని వలపు వల విసిరి దాదాపు రూ.39 లక్షలు దోచేశారు. హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి (సైబర్ నేరగాడు) ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంటర్నెట్ ఖర్చుల పేరిట మొదట రూ.10,000 పంపిన బాధితుడు, ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో ఉన్నానని చెప్పడం తో కొద్దీ కొద్దీ గా దాదాపు రూ.12.65 లక్షలు అకౌంట్ లో వేసాడు.

Iran-Israel War : 639 మంది మృతి!

ఆ తర్వాత ఆమె దుబాయ్ వెళ్లానని చెప్పి..అక్కడి నుండే మాట్లాడుతూ కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ ఇలా కావలసిన డబ్బులు దోచేశాడు. అనంతరం తన చెల్లితో ఆ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ పోక్సో కేసు పెడతామని బెదిరించాడు. ఈ కేసును సెటిల్ చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. తొలుత రూ.12.5 లక్షలు, అనంతరం కానిస్టేబుల్, ఎస్సై పేరుతో మరో రూ.11 లక్షలు, తదుపరి మరో రూ.2.58 లక్షలు ఇలా విడతల వారీగా డబ్బులు తీసుకున్నారు.

ఇంతలో మరో పోలీస్ అధికారి ఫోన్ చేసి ‘బాలిక తాత’ కేసు పెడతానని బెదిరించాడు. పై అధికారికి రూ.20 లక్షలు ఇస్తే కేసు క్లోజ్ చేస్తామని చెప్పాడు. దీంతో వృద్ధుడు చివరకు మోసపోయిన సంగతి గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం రూ.38.73 లక్షలు మాయమయ్యాయని పేర్కొన్నాడు. ఈ హనీట్రాప్ కేసులో సినిమాను తలపించేలా ట్విస్టులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Honeytrap
  • honeytrap 70 years old man
  • Honeytrap call
  • human psychology and emotions
  • hyderabad
  • romantic or sexual relationships

Related News

Do you know what kind of thoughts cross a guy's mind when he sees a girl he doesn't know?

Relationship: తెలియని అమ్మాయిని చూడగానే అబ్బాయికి ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలుసా..?

Relationship: అందమైన యువతిని చూస్తే ఏ మగాడైనా ఆకర్షించబడటం సహజం. ఆ సమయంలో, మీ ఎదురుగా ఉన్న యువతి కొద్దిగా బాధపడవచ్చు. కానీ ఆ అమ్మాయి కూడా తెలియని వ్యక్తి అయితే, ఆ వ్యక్తి తలలో చాలా ఆలోచనలు ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ ఆలోచనతోనే ఆ వ్యక్తి యువతి ముందు నడవడం మొదలుపెట్టాడు. అమ్మాయి గురించిన సమాచారం: ఏ అబ్బాయి అయినా, తెలియని అమ్మాయిని చూసినప్పుడు, ఆమె అందంగా ఉంటే, అతను ఆమెతో స్నేహం చేయాలని

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

    Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Latest News

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd