HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Viral
  • >Employee Steals Rs 21 Crore From Govt Gifts Bmw 4bhk Flat To Girlfriend In Maharashtra

Employee Theft : శాలరీ రూ.13వేలు.. బీఎండబ్ల్యూ కారు కొనేశాడు.. గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్టుగా 4 బీహెచ్‌కే ఫ్లాట్

హర్ష కుమార్(Employee Theft) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నెలకు రూ.13,000 జీతంతో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

  • By Pasha Published Date - 11:29 AM, Thu - 26 December 24
  • daily-hunt
Employee Theft Govt Money Bmw 4bhk Flat Girlfriend Maharashtra

Employee Theft : అతడి శాలరీ కేవలం రూ.13వేలు. అయితేనేం లగ్జరీగా ఉండే BMW కారు, BMW బైక్‌లు కొన్నాడు. అంతటితో ఆగకుండా 4 బీహెచ్‌కే బెడ్‌రూమ్స్ ఉండే ఫ్లాట్‌ను కొనేశాడు. దాన్ని తన గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్టుగా ఇచ్చాడు. తదుపరిగా మరింత భారీ ఖర్చులు చేశాడు. ఒక నగల దుకాణానికి వెళ్లి వజ్రాలు పొదిగిన గాజులను కొనేశాడు. కేవలం 13వేల రూపాయల శాలరీ కలిగిన వ్యక్తి ఈ ఖర్చులన్నీ ఎలా చేశాడు ? అసలేం జరిగింది అనేది తెలియాలంటే ఈవార్తను చదవాల్సిందే.

Also Read :Tsunami 20 Years : 20 ఏళ్ల క్రితం ఏపీని వణికించిన సునామీ.. 14 దేశాలకు వణుకు

చిరుద్యోగి లగ్జరీ లైఫ్ వెనుక స్కాం..

  • అతడి పేరు హర్ష కుమార్ అనిల్ క్షీరసాగర్ (Harsh Kumar Anil Kshirsagar).
  • హర్ష కుమార్(Employee Theft) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నెలకు రూ.13,000 జీతంతో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
  • హర్ష్ కుమార్ తనకు తెలిసిన మరో వ్యక్తితో కలిసి ప్రభుత్వానికి చెందిన రూ.21 కోట్ల 59 లక్షల 38 వేలను కాజేశాడు. ఈ ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఛత్రపతి శంభాజీనగర్‌లోని డిపార్ట్‌మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన డబ్బులను  స్వాహా చేశారు.
  • ఆ డబ్బులతో లగ్జరీగా బతకడం మొదలుపెట్టారు. వారిని చూసి అందరూ అవాక్కయ్యారు. ఇంత తక్కువ శాలరీతో అంత భారీ లగ్జరీ ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయారు.
  • బైక్‌పై ఆఫీసుకు వచ్చే హర్ష కుమార్.. ఏకంగా కారులో తిరగడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు కొన్న కారు ధర రూ.35 లక్షలు.
  • ఈ స్కాం బయటపడిన తర్వాత హర్ష కుమార్ పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. అతడి కోసం ప్రస్తుతం పోలీసు టీమ్స్ గాలిస్తున్నాయి.
  • ప్రభుత్వ నిధులను నిల్వ చేసేందుకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో ఇండియన్ బ్యాంక్‌లో తెరిచిన  ఖాతా నుంచి డబ్బులను హర్ష కుమార్ కాజేశాడని దర్యాప్తులో గుర్తించారు.
  • ఈ బ్యాంకు అకౌంటు ద్వారా లావాదేవీలు చేసేందుకు డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం చేసిన చెక్కులు కావాలి.
  • డిపార్ట్‌మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా హర్ష్‌కుమార్ క్షీరసాగర్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్‌ పనిచేసేవారు. వీరంతా కలిసి బ్యాంకుకు ఫేక్ పత్రాలను సమర్పించి డబ్బులను డ్రా చేశారని విచారణలో తేలింది.
  • నకిలీ పత్రాలను బ్యాంకుకు సమర్పించి వాటితో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్టివేట్ చేసి..  తమ వ్యక్తిగత బ్యాంకు  ఖాతాలకు నిధులను బదిలీ చేయించుకున్నారు.
  • ఈ లావాదేవీలు జరిగిన ఆరు నెలల తర్వాత వ్యవహారం వెలుగుచూసింది.

Also Read :AP Danger Bells : ఏపీలో 44 శాతం భూభాగానికి డేంజర్ బెల్స్.. ప్రకృతి విపత్తుల గండం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4BHK flat
  • bmw
  • crime
  • Employee Theft
  • girlfriend
  • Maharashtra

Related News

Luxury Cars

Luxury Cars: సెప్టెంబర్ 22 త‌ర్వాత ఎలాంటి కార్లు కొనాలి?

ఈ నిర్ణయంపై మర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ స్పందిస్తూ ఇది ఒక పురోగమన నిర్ణయం అని అభివర్ణించారు. దీనివల్ల వినియోగం పెరిగి, పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అన్నారు.

  • Do you know who was the first person to buy the first Tesla car in India?

    Tesla Car : భార‌త్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొద‌టి వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

  • Ajit Pawar in controversy.. inappropriate comments on female IPS officer

    Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

Latest News

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd