HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >A Girl Hunting Two Snakes At A Time Video Goes Viral

Viral Video : ఈ అక్కకి ఎంత ధైర్యం.. అది పాము అనుకున్నావా.. పొట్లకాయ అనుకున్నావా?

ఇంటర్నెట్ లో పాముల్ని పట్టుకున్న వీడియోలు చాలానే చూసి ఉంటారు. కానీ ఇది అంతకుమించి అన్నట్టుగా ఉంది.

  • By News Desk Published Date - 08:00 PM, Wed - 19 April 23
  • daily-hunt
A Girl Hunting two Snakes at a time video goes viral
A Girl Hunting two Snakes at a time video goes viral

సాధారణంగా పాముని(Snake) అల్లంత దూరాన చూస్తేనే గుండె ఆగినంత పనవుతుంది. కొన్ని సందర్భాల్లో పాములు కళ్లముందు వెళ్తుంటే సైలెంట్ అవ్వాల్సిందే. ఏ చిన్న కదలిక ఉన్న అది రెప్పపాటు క్షణంలో కాటేయడం ఖాయం. ఇంటర్నెట్ లో పాముల్ని పట్టుకున్న వీడియోలు చాలానే చూసి ఉంటారు. కానీ ఇది అంతకుమించి అన్నట్టుగా ఉంది. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూస్తే ఖచ్చితంగా భయపడతారు. ఈ స్నేక్ హంటింగ్(Snake Hunting) వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

వీడియోని బట్టి చూస్తే.. అదొక కాలేజీ క్యాంపస్ లేదా ఏదో ప్రభుత్వ కార్యాలయంలా కనిపిస్తోంది. ఖాళీగా చెత్తతో పేరుకుని ఉన్న ఆ ప్రాంతంలో రెండు భారీ విషసర్పాలు ఒకదానికి మరొకటి చుట్టుకుని ఉన్నాయి. వాటిని పట్టుకునేందుకు ఎలాంటి సేఫ్టీ లేకుండా ఓ యువతి వెళ్తుంది. సరైన సమయం చూసి దాడికి దిగినట్లుగా ఆ రెండు పాములను ఒక్కసారిగా ఒట్టి చేతులతో పట్టేసుకుంటుంది. అవి ఆమె పట్టు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించినా తప్పించుకోలేకపోయాయి.

View this post on Instagram

A post shared by Shivani Atwadkar (@snakesaver_shivani)

యువతి చేతుల్లోంచి అటు ఇటు గిలగిల కొట్టుకుంటూ ఆమెను కాటేసే ప్రయత్నం చేస్తున్నా ఆ యువతి అదరలేదు, బెదరలేదు. ఆ రెండు పాముల తోకల్ని బలంగా పట్టుకుని లాగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘అక్కో.. అది పాము అనుకున్నావా.. పొట్లకాయ అనుకున్నావా’ అని కామెంట్ చేస్తున్నారు.

 

Also Read :   Viral Wedding Card : దయచేసి పెళ్లికిరాకండి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వెడ్డింగ్ ఇన్విటేషన్

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Snake Hunting
  • Snake Video
  • viral news
  • viral video

Related News

    Latest News

    • Hardik Pandya: హార్దిక్ పాండ్యా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

    • Chardham Yatra: చార్‌ధామ్ యాత్ర.. రెండు పుణ్యక్షేత్రాలు మూసివేత‌!

    • Men Or Women: పురుషులు, మహిళల్లో ఎవరు ఎక్కువ మాంసం తింటారో తెలుసా?

    • Telangana Check Post : తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు

    • US Tariffs: భార‌త్‌కు గుడ్ న్యూస్‌.. టారిఫ్ భారీగా త‌గ్గింపు!

    Trending News

      • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

      • Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆట‌గాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!

      • Sanju Samson: ఆర్సీబీలోకి సంజు శాంస‌న్‌.. ఇదిగో ఫొటో!

      • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

      • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd