HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Why Is Adani Appearing In Every Industry Rahul Gandhi

Rahul : ప్ర‌తి ప‌రిశ్ర‌మలో అదానీయే ఎందుకు క‌నిపిస్తున్నారు? : రాహుల్ గాంధీ

  • Author : Latha Suma Date : 11-04-2024 - 8:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi
Rahul Gandhi

Rahul Gandhi : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీPrime Minister Narendra Modi) పారిశ్రామికవేత్త‌ అదానీ(Adani)కే అన్ని ప్ర‌యోజ‌నాల‌ను క‌ట్ట‌బెడుతున్నార‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. తాను ఈ విష‌యం పార్ల‌మెంట్(Parliament) వేదిక‌గా చెబితే త‌న స‌భ్య‌త్వాన్ని తీసివేశార‌ని, సుప్రీంకోర్టు జోక్యంతో తాను తిరిగి ఎంపీ ప‌దవి చేప‌ట్టాన‌ని రాహుల్ అన్నారు.

#WATCH | Jodhpur, Rajasthan: Congress leader Rahul Gandhi says, "PM Modi gave all the benefits to one person. I spoke about it in the Parliament. They took away my membership. The Supreme Court made me the MP again. I had only asked why Adani was visible in every industry… I… pic.twitter.com/sfP6UJjuIQ

— ANI (@ANI) April 11, 2024

రాజ‌స్ధాన్‌(Rajasthan)లోని జోథ్‌పూర్‌(Jodhpur)లో గురువారం జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌ధాని మోడీ, కాషాయ పార్టీ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌తి ప‌రిశ్ర‌మలో అదానీయే ఎందుకు క‌నిపిస్తున్నార‌ని తాను అడిగాన‌ని, అదానీతో మీకెలాంటి సంబంధం ఉంద‌ని ప్ర‌ధానిని ప్ర‌శ్నించాన‌ని చెప్పారు. కాషాయ పాల‌కులు ప్ర‌తిగా త‌న పార్ల‌మెంట్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసి త‌న ఇంటిని లాగేసుకున్నార‌ని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వారు నా ఇంటిని తీసుకుంటే నేను మౌనంగా ఉంటాన‌ని వారనుకున్నార‌ని చెప్పారు. ఇంటి తాళాల‌ను వారికి అప్ప‌గించి మీ ఇల్లు నాకు అవ‌స‌రం లేద‌ని, నాకు దేశంలో కోట్లాది ఇండ్లున్నాయ‌ని, కోట్ల మంది ప్ర‌జ‌ల హృదయాల్లో నివ‌సిస్తాన‌ని వారికి చెప్పాన‌ని రాహుల్ వివ‌రించారు. కొద్ది మంది బ‌డా సంప‌న్న పారిశ్రామిక‌వేత్త‌ల బాగు కోస‌మే మోడీ ప‌నిచేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

Read Also: Summer: సమ్మర్ ఎఫెక్ట్..  సిటీలో పెరుగుతున్న విద్యుత్ వాడకం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • adani
  • benefits
  • bjp
  • congress
  • pm modi
  • rahul gandhi

Related News

    Latest News

    • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

    • Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

    • CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ

    • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

    • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd