HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Viral Video Of Ox With Upi Scan On Social Media

Viral Video: చిల్ల‌ర లేదా.. స్కాన్ చేయండి.. గంగిరెద్దులోడి వీడియో వైర‌ల్‌

కాలం మారుతోండి. ట్రెండ్స్‌లో, టెక్నాల‌జీలోనూ మార్పులు వ‌స్తున్నాయి. ఎవ్వరూ జేబులో డ‌బ్బులు పెట్టుకుని తిర‌గ‌డంలేదు. అర‌టిపండు నుంచి యాపిల్ ఫోన్ వ‌ర‌కు.. ఏది కొనాల‌న్నా యాప్ ఉంటే చాలు. క్ష‌ణాల్లో షాపింగ్ పూర్త‌వుతోంది.

  • Author : Hashtag U Date : 15-11-2021 - 2:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

కాలం మారుతోండి. ట్రెండ్స్‌లో, టెక్నాల‌జీలోనూ మార్పులు వ‌స్తున్నాయి. ఎవ్వరూ జేబులో డ‌బ్బులు పెట్టుకుని తిర‌గ‌డంలేదు. అర‌టిపండు నుంచి యాపిల్ ఫోన్ వ‌ర‌కు.. ఏది కొనాల‌న్నా యాప్ ఉంటే చాలు. క్ష‌ణాల్లో షాపింగ్ పూర్త‌వుతోంది.

మారుతున్న టెక్నాల‌జీ లైఫ్‌స్ట‌యిల్‌లోనూ మార్పులు తీసుకువ‌స్తోంది. భిక్ష‌మెత్తుకునేవాడు కూడా యూపీఐ వాడుతున్న ఫోటోలు కూడా చూస్తున్నాం. అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

https://telugu.hashtagu.in/wp-content/uploads/2021/11/WhatsApp-Video-2021-11-15-at-1.50.41-PM.mp4

ఎక్క‌డో తెలియ‌డంలేదు కానీ.. గంగిరెద్దును వేసుకుని ఇంటిముందుకొచ్చిన వ్య‌క్తి వీడియో ఇది. గ‌తంలో ఇలా గంగిరెద్దుల‌ను ఆడించేవాళ్లు వ‌స్తే పిల్ల‌లు ఎంజాయ్ చేసేవారు. గంగిరెద్దును చూసి ప‌దో ప‌రకో.. గుప్పెడు బియ్య‌మో ఇచ్చేవారు. కానీ ఈ వీడియోలో మాత్రం సీన్ మొత్తం మారిపోయింది. గంగిరెద్దు మెడ‌కు ఓ యూపీఐ స్కాన్ వేలాడ‌దీశారు. దాన్ని స్కాన్ చేస్తూ ఓ వ్య‌క్తి క‌నిపిస్తున్నాడు. చిల్ల‌ర లేదు అన‌డానికి లేకుండా ఈ అరేంజ్‌మెంట్ చేశాడ‌ని కొంద‌రు.. టెక్నాల‌జీ మ‌న సంప్ర‌దాయాల‌ను మ‌ర్చిపోయేలా చేస్తోంద‌ని మ‌రికొంద‌రు ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • viral news
  • viral video

Related News

Hardik Pandya

హార్దిక్ పాండ్యా ఔట్.. చ‌ప్ప‌ట్లు కొట్టిన ప్రేయ‌సి, వీడియో వైర‌ల్‌!

ఈ మ్యాచ్‌లో భారత జట్టు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తోంది. 15వ ఓవర్ మొదటి బంతికి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు.

  • Lord Shiva

    శివుడికి ప్రార్థనలు చేసిన పులి.. వీడియో వైర‌ల్‌!

Latest News

  • Kajjikaya Police Complaint Issue : కజ్జికాయలు పెట్టలేదని అత్తపై పోలీసులుకు ఫిర్యాదు చేసిన అల్లుడు

  • Adulterated Ghee : హైదరాబాద్‌ హోటళ్లలో కల్తీ నెయ్యి..వెలుగు సంచలన నిజాలు

  • Rashmika – Vijay Wedding : విజయ్-రష్మిక పెళ్లి.. నగల విలువ ఎంతో తెలుసా?

  • Student Gives Birth : బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని ప్రసవం

  • Flight Accident : బొలీవియా లో ఘోర విమాన ప్రమాదం.. 15 మంది మృతి

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd