Sandeep Kishan : రెజీనా తో సందీప్ కిషన్ ప్రేమాయణం?
సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా (Regina Cassandra) ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
- By Maheswara Rao Nadella Published Date - 03:32 PM, Fri - 16 December 22
టాలీవుడ్ లో మరో ప్రేమాయణం నడుస్తోందనే వార్త వైరల్. సందీప్ కిషన్ (Sandeep Kishan), రెజీనా కసాండ్రా (Regina Cassandra) ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు తాజాగా సందీప్ కిషన్ (Sandeep Kishan) చేసిన ట్వీట్ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. రెజీనా పుట్టిన రోజు సందర్భంగా సందీప్ ఈ ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ బర్త్ డే పాప. లవ్యూ. అన్ని విషయాలలో నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. స్టే బ్లెస్డ్’ అని సందీప్ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఆమెతో చాలా సన్నిహితంగా ఉన్న ఓ సెల్ఫీ ఫొటోను కూడా షేర్ చేశాడు. దీంతో, వీరి ప్రేమ వ్యవహారం నిజమే అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
Happpyyyy Birthdayyyy Papa…
Love you and Wishing you only the best of everything,always ♥️
Stay Happy..Stay Blessed ♥️@ReginaCassandra pic.twitter.com/pZGd9d5ibn— Sundeep MICHAEL Kishan (@sundeepkishan) December 13, 2022
Also Read: Heroine : పెళ్లయిన హీరోయిన్ కోసం గూగుల్ లో సెర్చ్
Tags
Related News
Chiranjeevi: చిరంజీవి మేడే గ్రీటింగ్స్.. చైల్డ్ లేబర్ పై వీడియో షేరింగ్
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మే డే సందర్భంగా ప్రజలకు, అభిమానులకు, సినీ కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ యాడ్ వీడియోను పోస్ట్ చేశారు. బాలకార్మిక వ్యవస్థ అనే సామాజిక దురాచారాన్ని రూపుమాపడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ వో) చేస్తున్న ప్రచారం కోసం ఈ ప్రకటనను చిత్రీకరించినట్లు ఎక్స్ (ట్విట్టర్)లో చిరంజీవి ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ‘చిన్నిచేతులు’ ప�