Trending
-
India Richest Contestant: మాజీ సీఎం కొడుకు.. అత్యంత ధనిక లోక్‌సభ అభ్యర్థి
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థి కాగా (India Richest Contestant).. మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా టాప్ 10 సంపన్న అభ్యర్థులలో చోటు దక్కించుకున్నారు.
Date : 10-04-2024 - 9:30 IST -
Google Messages App: గూగుల్ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్.. ఇది ఎలా పని చేస్తుందంటే..?
ఆండ్రాయిడ్ కోసం గూగుల్ మెసేజింగ్ యాప్ (Google Messages App) స్మార్ట్‌ఫోన్‌లలో భద్రతను మెరుగుపరచడానికి, స్పామ్‌ను తగ్గించడానికి కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది.
Date : 09-04-2024 - 5:20 IST -
AK Antony Vs Anil Antony : నా కొడుకు ఎన్నికల్లో ఓడిపోవాలి : కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ
AK Antony Vs Anil Antony : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తన కుమారుడు అనిల్ ఆంటోనీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 09-04-2024 - 3:33 IST -
Kinnar Seer Vs Modi : ప్రధాని మోడీపై ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్
Kinnar Seer Vs Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్‌సభ స్థానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 09-04-2024 - 9:35 IST -
Ugadi 2024 : ఈ సంవత్సరం ఏమేం జరుగుతాయో చెప్పేసిన ‘నవనాయక ఫలితాలు’
Ugadi 2024 : ఇవాళే తెలుగువారి నూతన సంవత్సరం. సోమవారం అమావాస్యతో శ్రీ శోభకృత నామసంవత్సరం ముగిసి మంగళవారం క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది.
Date : 09-04-2024 - 9:03 IST -
Hindu Nav Varsh 2024: ఈ 4 రాశుల వారికి శుభయోగం.. పట్టిందల్లా బంగారమే..!
నేడు అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రాజయోగ శాష్ ఏర్పడుతున్నాయి. ఇది చాలా రాశిచక్ర గుర్తులకు (Hindu Nav Varsh 2024) శుభ సమయం అవుతుంది. ఈ 4 రాశుల వారికి ఏడాది పొడవునా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
Date : 09-04-2024 - 8:26 IST -
Glaucoma : లక్షణాలు బయటపడవు.. కానీ కళ్లుపోతాయ్.. ‘గ్లకోమా’ డేంజర్ బెల్స్!
Glaucoma : ఎలాంటి కంటి సమస్యలు కనిపించవు.. కానీ ఒక వ్యాధి వల్ల కొందరు అంధులైపోతున్నారు.
Date : 09-04-2024 - 8:14 IST -
Credit Cards Vs Doubts : క్రెడిట్ కార్డులపై సవాలక్ష డౌట్స్.. ఆర్‌బీఐ సమాధానాలివీ
Credit Cards Vs Doubts :క్రెడిట్ కార్డులను చాలామంది విచ్చలవిడిగా వాడేస్తుంటారు.
Date : 09-04-2024 - 8:05 IST -
Total Solar Eclipse 2024 : సంపూర్ణ సూర్యగ్రహణం వీడియోలు, విశేషాలు ఇవిగో
Total Solar Eclipse 2024 : సంపూర్ణ సూర్యగ్రహణం దృశ్యాన్ని ఉత్తర అమెరికావాసులంతా ఒక పండుగలా చూశారు.
Date : 09-04-2024 - 7:36 IST -
Congress : ఈసీకి ప్రధాని మోడీపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..ఎందుకంటే…!
Congress party: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యంలో బీజేపీ(bjp), కాంగ్రెస్(Congress) మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర్’ ను ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ముస్లిం లీగ్ తో పోల్చారు. హస్తం పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే, అందులో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని విమర్శించారు. మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమంది. We’re now on WhatsApp. Click to Join. దీనిపై కాం
Date : 08-04-2024 - 5:21 IST -
Nuclear Bomb : అణుబాంబు తీసుకెళ్తే ఏమి చేస్తారు?..అరెస్టయిన ఇద్దరు ప్రయాణికులు
What If I’m Carrying Nuclear Bomb: తాను అణుబాంబు తీసుకెళ్తే ఏం చేస్తారంటూ (What If I’m Carrying Nuclear Bomb) సెక్యూరిటీ సిబ్బందిని ఒక ప్రయాణికుడు ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యక్తితోపాటు అతడి వెంట ఉన్న మరో వ్యక్తిని విమానంలోకి అనుమతించలేదు. పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(Airport)లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 5న గుజర
Date : 08-04-2024 - 4:41 IST -
Sanjay Dutt : ఎన్నికల్లో పోటీపై సంజయ్ దత్ సంచలన ప్రకటన
Sanjay Dutt: బాలీవుడ్ నటుడు(Bollywood actor) సంజయ్ దత్(Sanjay Dutt) రాజకీయ ఎంట్రీ(Political entry)పై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదన్నారు. అన్ని రూమర్స్‌కు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సంజయ్ దత్ తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు. ఒకవేళ తాను ఎన్నికల్లోకి రావాలని అనుకుంటే, తాను ఆ విషయాన్ని ప్రకటించనున్నట్లు చెప్పారు. తన గురించి మీడియా
Date : 08-04-2024 - 4:09 IST -
ఎన్నికల వేళ ఎంతమందిని జైల్లో వేస్తారు? : సుప్రీంకోర్టు
Supreme Court: సుప్రీంకోర్టు లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ కీలక తీర్పును ఇచ్చింది. తమిళ యూట్యూబర్(Tamil YouTuber) సత్తై దురై మురుగన్(Sattai Durai Murugan) కు బెయిల్ మంజూరీ(Grant of bail)ని సమర్ధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై 2021లో యూట్యూబర్ మురుగన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ కేసులో అతన్ని అప్పట్లో అరెస్టు చేశారు. ఇవాళ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భుయాన
Date : 08-04-2024 - 3:42 IST -
BRS : 15 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు..నష్టం 3 వేల కోట్లు!.. బీఆర్ఎస్ ట్వీట్
BRS: కాంగ్రెస్(Congress) ప్రభుత్వ అసమర్థ పాలన మూలంగా రాష్ట్రంలో రైతుల(Farmers)కు భారీ నష్టాలను మిగిల్చింది. సాగునీరు ఇవ్వడంలో సర్కారు వైఫల్యంతో రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువుపాలు అవుతున్నది. ఈ యాసంగి సీజన్‌లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే, రైతులు కన్నీరు కారుస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాగునీళ్లు లేక చేతికొచ
Date : 08-04-2024 - 2:57 IST -
liquor policy Case : లిక్కర్ స్కాం కేసు..మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు
liquor policy Case: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఢిల్లీ మధ్యం కుభకోణం కేసు (Delhi liquor policy Case)లో దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆప్ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు (AAP MLA) ఈడీ నోటీసులు పంపింది. ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ (Durgesh Pathak)కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు పంపారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. […]
Date : 08-04-2024 - 2:34 IST -
Jan Lok Poll Survey : అసదుద్దీన్‌కు షాక్.. జన్ లోక్‌పాల్ సర్వేలో సంచలన ఫలితాలు!
Lok sabha Elections Jan Lok Poll Survey: లోక్ సభ ఎన్నికల వేళ పలు సర్వేలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. మాములుగా పైన మాత్రం విజయంపై ధీమాగానే ఉన్నా.. లోపల తాము గెలుస్తామో లేదో అన్న టెన్షన్ వారిని వేధిస్తోంది. అసలు జనం మనసుల్లో ఏముందోనని అభ్యర్థులు ఎప్పటికప్పుడు వారి అనుచరులు, నాయకులతో గ
Date : 08-04-2024 - 1:58 IST -
Yogi : ‘కాంగ్రెస్ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తోంది’: యోగి ఆదిత్యనాథ్
Yogi Adityanath: దేశానికి కాంగ్రెస్ పార్టీనే పెద్ద సమస్య అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ (Congress ) పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించారు. ‘దేశానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద సమస్య. కర్ఫూలు విధించడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉంది. దేశంలో పేదలు ఆకలితో అలమటిస్తే.. కాంగ్ర
Date : 08-04-2024 - 12:41 IST -
Break Up Leaves : ఉద్యోగులకు బ్రేకప్ లీవ్స్.. సంచలన నిర్ణయంపైనే అంతటా చర్చ
Break Up Leaves : ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే లీవ్స్ ఎన్నో రకాలు. జ్వరం వచ్చినప్పుడు సిక్ లీవ్స్ ఇస్తారు.
Date : 08-04-2024 - 12:28 IST -
Kangana : ‘బీఫ్’ ఆరోపణల పై స్పందించిన బీజేపీ నేత కంగనా రనౌత్
Kangana Ranaut: తాను బీఫ్(beef) తిన్నానంటూ కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్(Congress leader Vijay Wadettiwar) చేసిన ఆరోపణలను బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ(bjp) తరపున హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి పోటీచేస్తున్న కంగనా రనౌత్(Kangana Ranaut) తీవ్రంగా ఖండించారు. తాను హిందువునని గర్విస్తున్నట్టు చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. Actor and BJP Lok Sabha candidate from Mandi, Kangana Ranaut tweets, "I don’t consume beef or […]
Date : 08-04-2024 - 12:04 IST -
Google Celebrating Solar Eclipse: సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యేక యానిమేషన్‌తో సెలెబ్రేట్ చేస్తున్న గూగుల్..!
ఏప్రిల్ 8న రాబోతున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఆన్‌లైన్‌లో హంగామా సృష్టిస్తోంది. గూగుల్ డూడుల్ (Google Celebrating Solar Eclipse) దీని కోసం ప్రత్యేక యానిమేషన్‌ను తయారుచేసింది.
Date : 08-04-2024 - 12:00 IST