Trending
-
Left Vs Rahul Gandhi : లెఫ్ట్ వర్సెస్ రాహుల్ .. వయనాడ్‌లో వెరైటీ పాలిటిక్స్!
Left Vs Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
Date : 06-04-2024 - 3:01 IST -
Dokka : టీడీపీ గూటికి డొక్కా మాణిక్యవరప్రసాద్?
Dokka Manikya Vara Prasad: గత కొంతకాలంగా వైసీపీ(ycp)తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్(Dokka Manikya Vara Prasad) టీడీపీ(tdp)లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) గుంటూరులోని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇంటికి వచ్చి చర్చించారు. పల్నాడు జిల్లాలోనూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని
Date : 06-04-2024 - 2:21 IST -
Cyrus Mistry : భారతదేశపు ‘అత్యంత ధనవంతులు’.. 30 ఏళ్లలోపు బిలియనీర్లు
Cyrus Mistry: ఫోర్బ్స్(Forbes)ప్రపంచ బిలియనీర్ల జాబితా((World Billionaires)లో ముందంజలో ఉన్నారు, దివంగత సైరస్ మిస్త్రీ(Cyrus Mistry) కుమారులు జహాన్((firoz)) మరియు ఫిరోజ్ మిస్త్రీ (firoz mistry) . $9.8 బిలియన్ల మొత్తం సంపదతో, 25 మరియు 27 సంవత్సరాల వయస్సు గల ఈ సోదరులు, 2022లో కారు ప్రమాదంలో వారి తండ్రి విషాదకరమైన మరణంతో వారి అదృష్టాన్ని వారసత్వంగా పొందారు. వారి తండ్రి, టాటా సన్స్ మాజీ ఛైర్మన్, కుటుంబంలోని 18.4%లో కొంత భాగాన్ని వారికి
Date : 06-04-2024 - 1:45 IST -
No Water No Votes : ‘నో వాటర్.. నో ఓట్’.. రాజకీయ పార్టీలకు ఆ గ్రామస్తుల వార్నింగ్
No Water No Votes : ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీలు, నాయకులు హామీల వర్షం కురిపిస్తుంటారు.
Date : 06-04-2024 - 1:23 IST -
Satyavathi Rathod : పార్టీ మార్పుపై స్పందించిన సత్యవతిరాథోడ్
Satyavathi Rathod: బీఆర్ఎస్(brs) నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి చేయిస్తూ కాంగ్రెస్(Congress)లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై మాజీమంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాను పార్టీని వీడడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని తేల్చ
Date : 06-04-2024 - 12:55 IST -
NIA Team : పశ్చిమబెంగాల్ కలకలం..NIA బృందంపై దాడి
NIA Team Attacked In West Bengal : పశ్చిమబెంగాల్ (West Bengal)లో జాతీయ దర్యాప్తు సంస్థ( (National Investigation Agency) (NIA) వాహనంపై దాడి జరిగింది. 2022 బాంబు పేలుడు కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్ఐఏ అధికారుల వాహనాన్ని ఓ గుంపు చట్టుముట్టి రాళ్లు రువ్వారు. దీంతో వాహనం ధ్వంసమైంది. పేలుడు కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోల్‌కతాకు తిరిగి వెళుతుండగా పుర్బా మేదినీపుర్ (Medinipur జిల్లాలోని భూపతినగర్(Bhupatinagar) ప్రా
Date : 06-04-2024 - 12:19 IST -
Encounter : ములుగులో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
Encounter: తెలంగాణ-చత్తీస్‌గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దులో పోలీసులు(police), మావోయిస్టుల(Maoists)కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో(crossfire) ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుపడడంతో తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసుల
Date : 06-04-2024 - 12:02 IST -
SSC : కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీ..స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
SC JE Notification: ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) శుభవార్త చెప్పింది. కేంద్రం(center)లోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మొదట్లోనే నెలకు రూ.50 వేలు అందుకునే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. on WhatsApp. Click to Join. సెంట్రల్
Date : 06-04-2024 - 11:39 IST -
Family Politics : ఎన్నికల సమరంలో మాజీ ప్రధాని దూకుడు.. ముగ్గురు బరిలోకి !
Family Politics : ఎలక్షన్లలో ఏదైనా ఫ్యామిలీ నుంచి అతి కష్టం మీద ఒకరిద్దరు పోటీ చేస్తుంటారు.
Date : 06-04-2024 - 11:14 IST -
Indian Elections : ఇండియా ఎన్నికలపై చైనా గురి.. బండారం బయటపెట్టిన మైక్రోసాఫ్ట్
Indian Elections : భారతదేశం(India)లో రాబోయే లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)ను అడ్డుకోవడానికి చైనా(China) కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించిన కంటెంట్‌ను ఉపయోగిస్తుందని మైక్రోసాఫ్ట్(Microsoft) విడుదల చేసిన నివేదిక తెలిపింది. మైక్రోసాఫ్ట్ “కనీసం” చైనా సోషల్ మీడియా AI- రూపొందించిన కంటెంట్‌ను సృష్టించి మరియు పంపిణీ చేస్తుందని “ఈ ఉన్నత స్థాయి ఎన్నికలలో వారి స్థానాలకు ప్రయోజనం చేకూరుస్తుంది”. అటువ
Date : 06-04-2024 - 11:00 IST -
Free Blue Tick : ‘ఎక్స్’లో మళ్లీ బ్లూటిక్ ఫ్రీ.. షరతులు వర్తిస్తాయి !
Free Blue Tick : ట్విట్టర్(ఎక్స్)లో బ్లూ టిక్ మళ్లీ ఫ్రీ అయ్యింది. ఔను.. మీరు చదివింది నిజమే!!
Date : 06-04-2024 - 8:16 IST -
H5N1: ప్రపంచానికి మరో వైరస్ ముప్పు.. కరోనా కంటే డేంజరా..?
కరోనా మహమ్మారి భయంకరమైన దశ నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఇంతలో ఇప్పుడు హెచ్5ఎన్1 (H5N1) అంటే బర్డ్ ఫ్లూ మహమ్మారి వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
Date : 05-04-2024 - 11:21 IST -
Longest Mustache : 24 అంగుళాల మీసాల వెనుక.. ఇంట్రెస్టింగ్ స్టోరీ!
Longest Mustache : ఆయన మీసాల పొడవు 24 అంగుళాలు. గత 35 ఏళ్లుగా కట్ చేయకుండా అల్లారుముద్దుగా పెంచిన మీసాలవి.
Date : 04-04-2024 - 1:40 IST -
Billionaire To Zero : బిలియనీర్ జీరో అయ్యాడు.. బైజూస్ అధినేత నెట్ వర్త్ ‘జీరో’ !
Billionaire To Zero : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం అంటే ఇదే !! ఈ నానుడి ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ కెరీర్‌కు నూటికి నూరుశాతం సరిపోతుంది.
Date : 04-04-2024 - 10:40 IST -
Rahul Gandhis Assets : రాహుల్ గాంధీకి ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా ?
Rahul Gandhis Assets : కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలలో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు.
Date : 04-04-2024 - 9:33 IST -
Messages Via Satellite : ఇక సిగ్నల్స్ లేకున్నా మెసేజ్ పంపొచ్చు.. ఎలా ?
Messages Via Satellite : మనం వాడే చాలావరకు స్మార్ట్ ఫోన్లలో ఉండే సాఫ్ట్‌వేర్ పేరు ఆండ్రాయిడ్.
Date : 04-04-2024 - 9:00 IST -
Water Crisis Vs Elections : ఎన్నికల క్షేత్రంలో ‘జల జగడం’.. గ్రేటర్ హైదరాబాద్‌లో ‘త్రి’బుల్ ఫైట్
Water Crisis Vs Elections : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ పరిణామాలు నాటకీయ మలుపులు తీసుకుంటున్నాయి. నీటి సంక్షోభం ఎన్నికల కేంద్ర బిందువుగా మారుతోంది.
Date : 04-04-2024 - 7:06 IST -
Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) రిజర్వ్(Reserve)చేసింది. ఢిల్లీ మద్యం కేసులోని మనీలాండరింగ్ అంశంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్‌ను ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రిజర్వ్ చేసింది. Delhi High Court reserves order on the petition moved by CM Arvind Kejriwal challenging his arrest […]
Date : 03-04-2024 - 5:56 IST -
Mehbooba Mufti : ఇండియా కూటమికి షాక్.. కశ్మీర్‌లో ఒంటరిగా బరిలోకి పీడీపీ!
Mehbooba Mufti: జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(People Democratic Party) (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు షాక్ ఇచ్చారు. కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని బుధవారం ప్రకటించారు. సీట్ల పంపిణీకి సహకరించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాను ఆమె నిందించారు. దీంతో ఎన్నికల్లో పోట
Date : 03-04-2024 - 5:31 IST -
World Bank : 2024లో భారత వృద్ధి రేటు 7.5 శాతం.. ప్రపంచ బ్యాంక్ అంచనా
World Bank: భారత ఆర్థిక వ్యవస్థ(Indian economy) వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ సవరించింది. 2024లో 6.3 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్(World Bank) ప్రస్తుతం దానిని 7.5 శాతానికి పెంచింది. సేవలు, పారిశ్రామిక రంగం(Industrial sector)లో కార్యకలాపాలు దృఢంగా ఊపందుకోవడంతో ఆర్థిక వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 7.5 శాతం మధ్య నమోదవ్వొచ్చని పేర్కొంది. ఈ మేరకు దక్షిణాసియాకు సంబంధించి సవరించిన అంచనాల రిపోర్
Date : 03-04-2024 - 5:17 IST