HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >New Couple Shared First Night Video Its Goes Viral In Social Media

First Night Video: మా ఫస్ట్ నైట్ ఇలా జరిగింది.. కొత్త జంట శోభనం వీడియో వైరల్!

కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట తమ ఫస్ట్ నైట్ వీడియో (First Night)ను షేర్ చేయడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు.

  • Author : Balu J Date : 30-03-2023 - 4:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
First Night
First Night

మనుషుల జీవితాల్లోకి ఎప్పుడైతే సోషల్ మీడియా (Social Media) ప్రవేశించిందో, అప్పట్నుంచే చిత్ర విచిత్ర సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఇక ఇన్ స్టా, ట్విట్టర్ వాడకం పెరగడంతో క్రేజీ వీడియోలు షేర్ చేయడం ట్రెండ్ గా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట తమ ఫస్ట్ నైట్ వీడియో (First Night)ను షేర్ చేయడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు.

అరుషి, రాహుల్ అనే జంట ఇటీవలనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జీవితం, లక్ష్యాలు ఎలా ఉంటాయో అని చెప్పేందుకు పలు వీడియోలను షేర్ చేశారు. అయితే ఏ జంటకు అయినా ఫస్ట్ నైట్ సో స్పెషల్. కొత్తగా పెళ్లైన జంటకు ఒకవైపు టెన్షన్, మరోవైపు ఉత్సాహం ఉంటుంది. అయితే ఫస్ట్ నైట్ (First Night) ఊహించుకున్నంతగా ఉండదని అంటోంది ఈ జంట.

ఫస్ట్ నైట్ రియాలిటీ వర్సెస్ ఎక్స్‌పెక్టేషన్‌గా అంటూ తమ శోభనం వీడియో ను షేర్ చేశారు. ‘మేము మా పెళ్లి రాత్రిని ఎలా గడిపాం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మొదట భర్త భార్యను ముద్దుపెట్టుకోవడంతో మొదలవుతుంది. ఆపై ఆమె భారీ నగలు, వివాహ అలంకరణను తీసివేయడంతో ముగుస్తుంది. ప్రస్తుతం (First Night) ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాపం కొత్త జంట ఎన్ని బాధలో అంటూ కొందరు, కూల్ బ్రదర్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోపై లుక్ వేయ్యండి మరి.

 

View this post on Instagram

 

A post shared by Rahul & Arushi (@arushirahulofficial)

Also Read: Corona Cases: కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 3,016 పాజిటివ్ కేసులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • First Night
  • social media
  • viral
  • viral video

Related News

Lord Shiva

శివుడికి ప్రార్థనలు చేసిన పులి.. వీడియో వైర‌ల్‌!

ఈ వీడియోలో పులి ప్రవర్తన చూస్తుంటే ఆ మూగజీవి కూడా పరమేశ్వరుడి ఆశీస్సులను కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ప్రకృతి తన స్వంత పద్ధతిలో దైవంతో ఎలా అనుసంధానించబడి ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం.

  • Van der Merwe

    భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

Latest News

  • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

  • కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd