HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Man Has Been Eating Sand For 40 Years

Wonder Man : వామ్మో.. అన్నంలా ఇసుకను తింటున్న వ్యక్తి.. 40 ఏళ్లుగా అదేపని?

మామూలుగా మనం భోజనం చేసే సమయంలో చిన్న రాళ్ళు అలాంటిది ఏమైనా వస్తేనే తీసి పక్కన పడేసి ఉంటాము. ఇంకా చాలామంది భోజనంలో ఐదారు రాళ్ళు వచ్చాయంటే భోజనం తినడం కూడా విడిచిపెట్టేస్తారు.

  • Author : Anshu Date : 08-06-2022 - 1:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
4tsahd2c
4tsahd2c

మామూలుగా మనం భోజనం చేసే సమయంలో చిన్న రాళ్ళు అలాంటిది ఏమైనా వస్తేనే తీసి పక్కన పడేసి ఉంటాము. ఇంకా చాలామంది భోజనంలో ఐదారు రాళ్ళు వచ్చాయంటే భోజనం తినడం కూడా విడిచిపెట్టేస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా భోజనం లాగా ఇసుకను తింటున్నాడు. అదేంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే.. ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి అన్నంలాగా ఇసుకను తినేస్తున్నాడు. ఒడిశాకు చెందిన ఆ వ్యక్తి పేరు హరిలాల్ సక్సెనా. అతని సొంత ఊరు ఉత్తరప్రదేశ్లోని అరంగాపూర్ అయినప్పటికీ పదేళ్ల క్రితమే ఒడిస్సా కి వలస వచ్చాడు. గజం జిల్లా కీర్తి పూర్ లో భవన నిర్మాణ కూలీగా పని చేస్తున్నాడు హరిలాల్.

అతడికి ఇసుక తినే అలవాటు 40 ఏళ్లుగా ఉందట. భోజనానికి ముందుగానీ గంట తర్వాత గాని ఇసుకను స్నాక్స్ లాగా తింటూ ఉంటాడట. అయితే ఇంతకు ముందు ఇసుకను ఎక్కువగా తినే వాడిని అని ఇప్పుడు తగ్గించేశాను హరిలాల్ చెబుతున్నాడు. అయితే చిన్నప్పుడు తాము నివసించే గ్రామానికి దగ్గరలోనే ఒక నది ఉండేదని ప్రతిరోజు అక్కడికి వెళ్లి ఇసుక తినేవాడిని అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వర్షాకాలం మొదలవుతుంది అనగానే చాలా ఇసుకను తీసుకొచ్చి ఇంట్లో నిలబెట్టుకునే వాడిని అని తెలిపాడు. అయితే ఇసుకతిన్నెల ఆ తర్వాత కాస్త సౌకర్యంగా అనిపించినప్పటికీ అంతా మామూలుగా అవుతుందని వివరించారు హరిలాల్. అంతేకాకుండా ఇప్పటివరకు తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని చెప్పుకొచ్చాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • odisha
  • Off Beat
  • Sand
  • Uttar pradesh

Related News

Uttar Pradesh Bulandshahr Triple Murder Accused 'Birthday Boy' Killed in Police Encounter

ముఖానికి కేక్ పూశారని ముగ్గురి స్నేహితుల హత్య..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు జీతూ సైనీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడిపై రూ.50,000 రివార్డు ఉంది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని గురువారం తెల్లవారుజామున పోలీసులు కాల్చి చంపారు. అధికారుల కథనం ప్రకారం ధరౌ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపమని కోరారు. అయ

    Latest News

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd